‘ఆరోగ్యసేతు’ లేకపోతే 6 నెలలు జైలు..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ లో ఉండిపోయాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆరోగ్యసేతు యాప్ ను ఇప్పటికే ప్రభుత్వ/ప్రయివేటు ఉద్యోగుల ఫోన్లలో ఉండాలని

'ఆరోగ్యసేతు' లేకపోతే 6 నెలలు జైలు..
Follow us

| Edited By:

Updated on: May 05, 2020 | 4:34 PM

Aarogya Setu App: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ లో ఉండిపోయాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆరోగ్యసేతు యాప్ ను ఇప్పటికే ప్రభుత్వ/ప్రయివేటు ఉద్యోగుల ఫోన్లలో ఉండాలని అధికారులు ఆదేశించారు. తాజాగా నోయిడా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతున్న వాహనదారులకు షాక్ ఇస్తున్నారు. వాహనదారుల మొబైల్ ఫోన్లలో ఈ యాప్ లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 6 నెలల వరకు జైలుశిక్ష విధిస్తామన్నారు.

Also Read: ఆ 4 జిల్లాల్లో లాక్‌డౌన్ మరింత కఠినం..