మరిన్ని ప్రైవేటు కాలేజీల్లో కరోనా చికిత్స..నేటి నుంచే అందుబాటులోకి..

తెలంగాణలో కరోనా కోరలు చాస్తోంది. పల్లె పట్నం అనే తేడా లేకుండా వైరస్ పంజా విసురుతోంది. మొన్నటి దాకా ఒకటి రెండు జిల్లాల్లో మాత్రమే నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పుడు మెల్లమెల్లగా రాష్ట్రమంతటా విస్తరిస్తోంది. ఇటువంటి తరుణంలో రాష్ట్రంలో మరిన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలను

మరిన్ని ప్రైవేటు కాలేజీల్లో కరోనా చికిత్స..నేటి నుంచే అందుబాటులోకి..
Follow us

|

Updated on: Jul 06, 2020 | 6:43 PM

తెలంగాణలో కరోనా కోరలు చాస్తోంది. పల్లె పట్నం అనే తేడా లేకుండా వైరస్ పంజా విసురుతోంది. మొన్నటి దాకా ఒకటి రెండు జిల్లాల్లో మాత్రమే నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పుడు మెల్లమెల్లగా రాష్ట్రమంతటా విస్తరిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఆదివారం ఒక్కరోజే.. 5290 శాంపిళ్లను పరీక్షించగా.. 1590 పాజిటివ్ అని తేలింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 23,902 కరోనా కేసులు నమోదు కాగా.. 295 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి తరుణంలో రాష్ట్రంలో మరిన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలను కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు వీలుగా అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం.

తెలంగాణ రాష్రంలో 9 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కరోనా బారినపడ్డ బాధితులకు చికిత్స అందించనున్నారు. ఇవాళ్టి నుంచే ఆయా కాలేజీల్లో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిసరాల్లోని మమత, మల్లారెడ్డి, దక్కన్, కామినేని, ఆర్వీఎం మెడికల్ కాలేజీలు, ఖమ్మంలో మమత, కరీంనగర్‌లో చల్మెడ, ప్రతిమ మెడికల్ కాలేజీలతో పాటు నార్కట్‌పల్లిలోని కామినేని మెడికల్ కాలేజీల్లో ప్రస్తుతానికి పడకలు సిద్ధం కాగా, మరికొన్ని మెడికల్ కాలేజీలను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్లుగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

Latest Articles
బాలకృష్ణను బాలా అని ఇండస్ట్రీలో పిలిచే ఒకే ఒక్క వ్యక్తి ఎవరంటే
బాలకృష్ణను బాలా అని ఇండస్ట్రీలో పిలిచే ఒకే ఒక్క వ్యక్తి ఎవరంటే
త్వరపడండి.. బంపర్‌ ఆఫర్‌.. తక్కువ ధరల్లో 1.5 టన్‌ ఏసీలు..
త్వరపడండి.. బంపర్‌ ఆఫర్‌.. తక్కువ ధరల్లో 1.5 టన్‌ ఏసీలు..
వందేభారత్, వందే మెట్రో మధ్య తేడాలివే.. పూర్తి వివరాలు ఇవిగో..
వందేభారత్, వందే మెట్రో మధ్య తేడాలివే.. పూర్తి వివరాలు ఇవిగో..
23 ప్రధాన అంశాలతో టీ. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
23 ప్రధాన అంశాలతో టీ. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ప్రశ్నలు.. 2021 సీన్ రిపీట్ చేసిన రోహిత్
కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ప్రశ్నలు.. 2021 సీన్ రిపీట్ చేసిన రోహిత్
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ