Vaccine: వ్యాక్సిన్ రిజిస్ట్రేష‌న్ ఎలా చేసుకోవాలో తెలియ‌దా.? ద‌గ్గ‌ర్లోని పోస్టాఫీస్‌కు వెళ్లండి.. తెలంగాణ పోస్ట‌ల్‌..

Vaccine Registration: క‌రోనా మ‌హ‌మ్మారిని అంత‌మొందించేందుకు మ‌న ద‌గ్గ‌ర ఉన్న ఏకైక అస్త్రం వ్యాక్సినేష‌న్. వీలైనంత త్వ‌ర‌గా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ పూర్తి చేయ‌డం ద్వారానే క‌రోనా కంట్రోల్‌లోకి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు...

Vaccine: వ్యాక్సిన్ రిజిస్ట్రేష‌న్ ఎలా చేసుకోవాలో తెలియ‌దా.? ద‌గ్గ‌ర్లోని పోస్టాఫీస్‌కు వెళ్లండి.. తెలంగాణ పోస్ట‌ల్‌..
Vaccine Registration
Follow us

|

Updated on: May 30, 2021 | 3:23 PM

Vaccine Registration: క‌రోనా మ‌హ‌మ్మారిని అంత‌మొందించేందుకు మ‌న ద‌గ్గ‌ర ఉన్న ఏకైక అస్త్రం వ్యాక్సినేష‌న్. వీలైనంత త్వ‌ర‌గా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ పూర్తి చేయ‌డం ద్వారానే క‌రోనా కంట్రోల్‌లోకి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వాలు సైతం వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేస్తున్నాయి. వ్యాక్సిన్ తీసుకోవాలంటే ముందుగా ఆన్‌లైన్‌లో స్టాట్ బుక్ చేసుకునే క్ర‌మంలో రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల‌నే విష‌యం తెలిసిందే. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇంట‌ర్నెట్, స్మార్ట్ ఫోన్ అందుబాటులో లేని వారు ఎంతో మంది ఉన్నారు. ఒక‌వేళ ఉన్నా కూడా రిజిస్ట్రేష‌న్ ఎలా చేసుకోవాలో అవ‌గాహ‌న చాలా త‌క్కువ‌. ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌డానికే తెలంగాణ పోస్టల్ శాఖ మంచి నిర్ణ‌యాన్ని తీసుకుంది. ఇందులో భాగంగా ద‌ర్గ‌ర్లోని పోస్టాఫీస్‌కు వెళితే అక్క‌డి సిబ్బంది వ్యాక్సిన్ రిజిస్ట్రేష‌న్ చేసే సేవ‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందు కోసం ఒక ఫొటో ప్రూఫ్ ఐడీ, ఓటీపీ కోసం మొబైల్‌ను వెంట తీసుకొని వెళ్లాలి. హైద‌రాబాద్ రీజియ‌న్‌లోని 36 హెడ్ పోస్టాఫీస్‌లు, 643 స‌బ్ పోస్ట్ ఆఫీసులు, 10 బ్రాంచ్ పోస్టాఫీసుల్లో ఇప్ప‌టికే ఈ సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. రెండో ద‌శ‌లో భాగంగా మ‌రో 800 పోస్టాఫీసుల్లో ఈ సేవ‌ను అందించ‌నున్నారు. అయితే దీనికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని, పూర్తిగా ఉచితంగా రిజిస్ట్రేష‌న్ చేస్తారని అధికారులు తెలిపారు. రిజిస్ట్రేష‌న్ కోసం పోస్ట‌ల్ సిబ్బంది కోవిన్ యాప్‌ను ఉయోగించుకోనున్నారు. కాబ‌ట్టి రిజిస్ట్రేష‌న్ చేసుకోవడం తెలియ‌ని వారు ఈ సేవ‌ల‌ను వినియోగించుకోవాల‌ని పోస్ట‌ల్ అధికారులు సూచించారు.

Also Read: WhatsApp: వాట్సప్ ను భారత ప్రభుత్వం నిషేధిస్తుందా? ప్రపంచంలో వాట్సప్ ను పక్కన పెట్టిన దేశాల గురించి మీకు తెలుసా?

TS Cabinet Meeting Live: మరికాసేపట్లో ప్రారంభం కానున్న తెలంగాణ మంత్రివర్గ సమావేశం.. లాక్‌డౌన్ పొడగింపుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం..

Zodiac Sign: మీరు ఇష్టపడిన వ్యక్తి మీకు ‘ఐ లవ్యూ’ అని ఎంత త్వరగా చెబుతారో ఆ వ్యక్తి ‘రాశి’ చెబుతుంది తెలుసా?

కాస్కో బ్రదర్.. ఈ ఫోటోలోని గుడ్లగూబను కనిపెట్టగలరా..?
కాస్కో బ్రదర్.. ఈ ఫోటోలోని గుడ్లగూబను కనిపెట్టగలరా..?
రైల్వే కీలక నిర్ణయం.. విమానంలోలాగే రైలులో కూడా 'బ్లాక్‌ బాక్స్‌'
రైల్వే కీలక నిర్ణయం.. విమానంలోలాగే రైలులో కూడా 'బ్లాక్‌ బాక్స్‌'
T20 ప్రపంచకప్.. టీమిండియా ఎంపికకు డేట్ ఫిక్స్! హార్దిక్ ఉంటాడా?
T20 ప్రపంచకప్.. టీమిండియా ఎంపికకు డేట్ ఫిక్స్! హార్దిక్ ఉంటాడా?
బీఆర్‌ఎస్‌ ఓటమిని తట్టుకోలేకపోతోంది.. కిషన్ రెడ్డి ఫైర్..
బీఆర్‌ఎస్‌ ఓటమిని తట్టుకోలేకపోతోంది.. కిషన్ రెడ్డి ఫైర్..
హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు తీరినట్లేనా..?
హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు తీరినట్లేనా..?
ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా
ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా
దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా
దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా
ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే
కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!