బ్రేకింగ్: లాక్‌ డౌన్‌పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు..

లాక్‌ డౌన్‌పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లాక్‌డౌన్‌పై స్పందించారు మంత్రి సబిత ఇంద్రా రెడ్డి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా కట్టడికి లాక్ డౌన్ పరిష్కారం కాదన్నారు. మళ్ళీ లాక్ డౌన్ పెడితే చిన్న కుటుంబాలు మరింత...

బ్రేకింగ్: లాక్‌ డౌన్‌పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు..
Follow us

| Edited By:

Updated on: Jun 30, 2020 | 4:06 PM

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. అందులోనూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరింత ఎక్కువగా భయపడుతున్నాయి. దీంతో తెలంగాణ సర్కార్ మరోసారి రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కేబినెట్‌ సమావేశంలో కూడా చర్చించిస్తుంది. ఈ నేపథ్యంలో లాక్‌ డౌన్‌పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లాక్‌డౌన్‌పై స్పందించారు మంత్రి సబిత ఇంద్రా రెడ్డి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా కట్టడికి లాక్ డౌన్ పరిష్కారం కాదన్నారు. మళ్ళీ లాక్ డౌన్ పెడితే చిన్న కుటుంబాలు మరింత చితికి పోతాయన్నారు. జాగ్రత్తలు తీసుకుంటూ… కరోనాని కట్టడి చేద్దామని పేర్కొన్నారు మంత్రి సబితారెడ్డి.

కాగా తెలంగాణలో కరోనా విజృంభణ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 975 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 15,394 కు చేరింది. ఇవాళ ఒక్కరోజే ఆరుగురు కరనాతో మృతిచెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే 410 మంది మంది కోలుకోగా.. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 5,582కు చేరింది. కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 253కు చేరింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 9,559 మంది కరోనాతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ 2,648 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. అందులో 1,673 మందికి నెగెటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

Read More: 

మహిళా ఉద్యోగినిపై రాడ్డుతో దాడి.. డిప్యూటీ మేనేజర్ సస్పెండ్..

ఏపీ మంత్రి పేర్ని నానికి అస్వస్థత..

గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..