బ్రేకింగ్: రేపే మధ్యాహ్నం 3 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల

ఎప్పుడెప్పుడా అని ఎదిరిచూస్తున్న తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయి. ఈ నెల 18వ తేదీన విడుదల కానున్నాయి...

బ్రేకింగ్: రేపే మధ్యాహ్నం 3 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల
Follow us
Sanjay Kasula

| Edited By: Ravi Kiran

Updated on: Sep 01, 2020 | 7:26 PM

ఎప్పుడెప్పుడా అని ఎదిరిచూస్తున్న తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయి. ఈ నెల 18వ తేదీన విడుదల కానున్నాయి. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంటర్ రిజల్ట్స్ విడుదలవుతాయని విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఒకేసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

కాగా ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తం 9.65 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 95.72 శాతం మంది హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1339 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు అధికారులు. మార్చి 4వ తేదీన ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు.. ఆ నెల 23వ తేదీ వరకూ కొనసాగిన విషయం తెలిసిందే.