గుడ్ న్యూస్.. కరోనాను జయించిన బుడతడు.. దేశంలో అత్యంత పిన్న వయస్కుడు..

కరోనాతో పోరులో దేశంలోనే అత్యంత పిన్న వయసు కలిగిన బుడతడు విజయం సాధించాడు. అమ్మ పొత్తిళ్లలో సేద తీరాల్సిన 20 రోజుల పసికందుకు కరోనా వచ్చింది. అయినా ఆ మహామ్మరితో యుద్ధం చేసి జయించాడు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్‌లో ఓ వ్యక్తికి కరోనా సోకగా.. అతడి నుంచి వాళ్ల 20 రోజుల చిన్నారికి వైరస్ వచ్చింది. పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్ నిర్ధారణ అయింది. దీనితో ఏప్రిల్ 10న ఆ చిన్నారిని గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రత్యేక వార్డులో […]

గుడ్ న్యూస్.. కరోనాను జయించిన బుడతడు.. దేశంలో అత్యంత పిన్న వయస్కుడు..
Follow us

|

Updated on: Apr 30, 2020 | 2:06 PM

కరోనాతో పోరులో దేశంలోనే అత్యంత పిన్న వయసు కలిగిన బుడతడు విజయం సాధించాడు. అమ్మ పొత్తిళ్లలో సేద తీరాల్సిన 20 రోజుల పసికందుకు కరోనా వచ్చింది. అయినా ఆ మహామ్మరితో యుద్ధం చేసి జయించాడు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్‌లో ఓ వ్యక్తికి కరోనా సోకగా.. అతడి నుంచి వాళ్ల 20 రోజుల చిన్నారికి వైరస్ వచ్చింది. పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్ నిర్ధారణ అయింది. దీనితో ఏప్రిల్ 10న ఆ చిన్నారిని గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రత్యేక వార్డులో ఉంచి వైద్యులు చికిత్స అందించారు.

ఇక 25 రోజుల తర్వాత పూర్తి ఆరోగ్యవంతుడుగా ఆ బుడతడు తల్లి ఒడిలోకి చేరాడు. కాగా, ఈ విషయం గురించి ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. చిన్నారికి నయం కావడం చాలా సంతోషంగా ఉందని.. ఇంత తక్కువ వయసులో కరోనా బారిన పడి కోలుకోవడం దేశంలో ఇదే ప్రధమం అని తెలిపారు. మరోవైపు తెలంగాణలో కరోనా సోకి చికిత్స పొందుతున్న వారిలో 13 మంది చిన్నారులు డిశ్చార్జ్ అయ్యారు. వీరంతా గాంధీ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్చార్జ్ అయ్యారని మంత్రి వెల్లడించారు. రాష్ట్రానికి ఇది నిజంగా మంచి పరిణామమని.. త్వరలోనే కరోనా ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణ అవుతుందని మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.

Read This: ఇక నుంచి విమానాల్లోనూ ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ టెస్ట్.!

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!

బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే

పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!