AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మార్పు తీసుకొద్దాం.. సలహాలు ఇవ్వండి

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది నుంచి సిలబస్‌తో పాటు పాఠశాల పని గంటల్లో మార్పులు చేయాలనే ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలో అధ్యాపకులు, విద్యావేత్తలు తమ ఆలోచనలు, సూచనలను కేంద్ర ప్రభుత్వంతో పంచుకోవాలని కేంద్ర మంత్రి రమేష్ ఫోక్రియల్ కోరారు.

మార్పు తీసుకొద్దాం.. సలహాలు ఇవ్వండి
Sanjay Kasula
|

Updated on: Jun 09, 2020 | 5:01 PM

Share

కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో పాఠశాలలు, కాలేజీలు తిరిగి తెరిచేది ఎలా అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఢిల్లీ, మహారాష్ట్రలాంటి ప్రాంతాలలో ఈ మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉండటంతో ఈ విద్యాసంవత్సరంను ఎలా మొదలు పట్టాలి అనే అంశం కీలకంగా మారింది. చదువుకు ఆటంకం కలగకుండా.. విద్యా సంవత్సరం ఆలస్యం కాకుండా అనేక మార్గాలను అన్వేషిస్తోంది.

ఇందు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది నుంచి సిలబస్‌తో పాటు పాఠశాల పని గంటల్లో మార్పులు చేయాలనే ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలో అధ్యాపకులు, విద్యావేత్తలు తమ ఆలోచనలు, సూచనలను కేంద్ర ప్రభుత్వంతో పంచుకోవాలని కేంద్ర మంత్రి రమేష్ ఫోక్రియల్ కోరారు. #syllabusForStudents2020 హ్యష్ ట్యాగ్‌తో హెచ్‌ఆర్‌డీ మినిస్ట్రీకి ట్విట్టర్,ఫేస్‌బుక్‌లో సూచనలు చేయాలని వెల్లడించారు. సోషల్ మీడియాలో ఇచ్చే సూచనలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని రమేశ్ తెలిపారు.

Follow Us
లక్షలాది ఆధార్ వినియోగదారులకు పెద్ద ఉపశమనం.. గడువు పొడిగింపు..!
లక్షలాది ఆధార్ వినియోగదారులకు పెద్ద ఉపశమనం.. గడువు పొడిగింపు..!
చీప్ రేట్స్ లో దొరికే ఈ 1 గ్రామ్ గోల్డ్ రింగ్స్ పెట్టుకోండి
చీప్ రేట్స్ లో దొరికే ఈ 1 గ్రామ్ గోల్డ్ రింగ్స్ పెట్టుకోండి
మెడలో మంగళ సూత్రం.. కంగనా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? వీడియో
మెడలో మంగళ సూత్రం.. కంగనా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? వీడియో
భగ భగ మంటున్న సూర్యుడు.. బయటకు వెళ్తే ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి!
భగ భగ మంటున్న సూర్యుడు.. బయటకు వెళ్తే ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి!
తునికాకు కోసం వెళ్లిన కూలీలపై విరుచుకు పడిన పెద్దపులి
తునికాకు కోసం వెళ్లిన కూలీలపై విరుచుకు పడిన పెద్దపులి
బయటపడుతున్న డిప్యూటీ కలెక్టర్ వందల కోట్ల దోపిడీ..!
బయటపడుతున్న డిప్యూటీ కలెక్టర్ వందల కోట్ల దోపిడీ..!
ఒక రోజులో ఎన్ని లీటర్ల పెట్రోల్ కొనొచ్చు? తాజా నిబంధనలు ఇవే
ఒక రోజులో ఎన్ని లీటర్ల పెట్రోల్ కొనొచ్చు? తాజా నిబంధనలు ఇవే
యూరప్‌ దేశాలను వణికిస్తున్న లైంగిక వ్యాధులు.. అసలు కారణం ఇదే!
యూరప్‌ దేశాలను వణికిస్తున్న లైంగిక వ్యాధులు.. అసలు కారణం ఇదే!
మృత్యువు ఒడిలోనూ విడిపోని మిత్రులు..!
మృత్యువు ఒడిలోనూ విడిపోని మిత్రులు..!
మితిమీరిన కోపం మీ ఆరోగ్యాన్ని ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
మితిమీరిన కోపం మీ ఆరోగ్యాన్ని ఎలా నాశనం చేస్తుందో తెలుసా?