గురుగ్రామ్‌లోని ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేపై కొందరు వ్యక్తులు చేసిన ప్రమాదకర స్టంట్ కలకలం రేపుతోంది. కదులుతున్న కారులో నుంచి బాణసంచా కాల్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.