బయట కొనాల్సిన పనిలేదు.. అచ్చం స్వీట్ షాప్ రుచితో బాదుషా ఇలా చేయండి!

Prasanna Yadla

06 November 2026

Pic credit - Pinterest

నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే బాదుషా.. పక్కా కొలతలతో మీ ఇంట్లోనే ఈజీగా చేసేయండి

బాదుషా

ముందుగా ఒక గిన్నెలో మైదా, కొద్దిగా బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు కూడా  వేసి దీనిని  కలపాలి.

స్టెప్ 1 

ఆ తరువాత దీనిలో కొద్దిగా  నెయ్యి వేసి రెండు చేతులతో బాగా కలిపి పిండిని గట్టిగా  మిక్స్ అయ్యే వరకు చేయాలి.

స్టెప్ 2

ఇప్పుడు  దీనిలో కొద్దికొద్దిగా పెరుగు వేస్తూ  పోస్తూ దీనిని  మెత్తగా పిండిని కలుపుకోవాలి.

స్టెప్ 3

ఇంకా పిండిని ఎక్కువగా కలపకుండా  మూతపెట్టి 15 నుంచి 20 నిమిషాల పాటు దీనిని  పక్కన పెట్టాలి.

స్టెప్ 4

ఆ తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి మధ్యలో బొటనవేలితో చిన్న గుంటలా ఒత్తాలి

స్టెప్ 5

 ఒక పాత్రలో కొద్దిగా పంచదార, నీళ్లు వేసి బాగా  మరిగించి ఒక తీగ పాకం వచ్చే వరకు ఉడికించాలి. కాదు.

స్టెప్ 6

పాన్ లో ఆయిల్ ఇంకా  నెయ్యి కూడా  వేడి చేసి మంట తక్కువగా ఉంచి ఈ బాదుషాలను నెమ్మదిగా వేయించాలి.

స్టెప్ 7