AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రష్యాలో విలయం..10వేలు దాటిన కరోనా మరణాలు

ప్రపంచ దేశాలకు ఉమ్మడి శత్రువుగా మారింది కరోనా వైరస్. మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు యావత్ దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. రష్యాలో విలయతాండవం చేస్తున్నకోవిడ్.. పంజా విసురుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా..

రష్యాలో విలయం..10వేలు దాటిన కరోనా మరణాలు
Jyothi Gadda
|

Updated on: Jul 04, 2020 | 6:38 PM

Share

ప్రపంచ దేశాలకు ఉమ్మడి శత్రువుగా మారింది కరోనా వైరస్. మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు యావత్ దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో అయితే, కోవిడ్ ఉధృతికి అడ్డూ అదుపు లేకుండా విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులతో అమెరికా, బ్రెజిల్ దేశాలు మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా… మూడో స్థానంలో రష్యా నిలిచింది. ఇక రష్యాలో కరోనా వ్యాప్తి ఏ మాత్రం తగ్గటం లేదు.

రష్యాలో విలయతాండవం చేస్తున్నకోవిడ్ పంజా విసురుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,632 మందికి కరోనా వైరస్‌ సోకిందని ఆ దేశ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వరుసగా తొమ్మిదో రోజూ 7వేలకు చేరువలోనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 6,74,515 కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్య 10వేల మార్కును దాటేసింది. దేశంలో కరోనా కారణంగా శనివారం వరకు 10,027 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇక రష్యా తర్వాతి స్థానంలో ఉన్నది మనదేశమే.

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి