బీహార్‌లో మాస్క్ ధరించకుంటే ఫైన్.. ఎంతో తెలుసా…!

ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుంటే 50 రూపాయల జరిమానా విధించాలని బీహార్ ప్రభుత్వం నిర్ణయించింది...

బీహార్‌లో మాస్క్ ధరించకుంటే ఫైన్.. ఎంతో తెలుసా...!
Follow us

|

Updated on: Jul 04, 2020 | 5:49 PM

Fine in Bihar for Not Wearing Mask : కరోనా కట్టడికి మాస్కు ధరించడం, చేతులు కడుక్కోవడం, భౌతిక దూరాన్ని పాటించడం సరైన మార్గమని ప్రపంచ దేశాలు మొత్తుకుంటున్నాయి. అయినా కరోనా తమకు రాదంటూ.. చాలా మంది కొవిడ్-19 వ్యాప్తికి వారదులుగా మారుతున్నారు. వారి నిర్లక్ష్యం చాలా మంది ప్రాణాలమీదికి తెస్తోంది. దీంతో బీహార్ ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుంటే 50 రూపాయల జరిమానా విధించాలని బీహార్ ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య విభాగం ఓ ప్రకటనను జారీ చేసింది. అలాగే, కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి మాస్క్ లేకుండా తిరిగి పట్టుబడేవారికి అవగాహన కల్పించడంలో భాగంగా ఉచితంగా రెండు ఫేస్ మాస్కులు ఇవ్వాలని కూడా నిర్ణయించింది. బీహార్‌లో నేడు కొత్తగా 349 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11,460కి చేరుకుంది. ఇప్పటి వరకు 8,211 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు