AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్..తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కోరలు చాస్తోన్న కోవిడ్ భయానికి ప్రజలు ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా మంది వైరస్ భయానికి పనులకు వెళ్లాలన్న భయపడిపోతున్నారు. ఇటువంటి సమయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్..తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
Jyothi Gadda
|

Updated on: Jul 04, 2020 | 5:20 PM

Share

తెలంగాణలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కోరలు చాస్తోన్న కోవిడ్ భయానికి ప్రజలు ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా మంది వైరస్ భయానికి పనులకు వెళ్లాలన్న భయపడిపోతున్నారు. ఇటువంటి సమయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఊరటనిచ్చే వార్త చెప్పింది. కేంద్రం ఇచ్చే బియ్యానికి అద‌నంగా మ‌రో ఐదు కిలోలు క‌లిపి మొత్తం ఒక్కొక్క‌రికి 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్..

శ‌నివారం కరీంనగర్ లోని క్యాంపు కార్యాలయంలో నిర్వ‌హించిన‌ మీడియా సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ..కేంద్ర ప్ర‌భుత్వం ఒక్కొక్కరికి నవంబర్ వరకు 5 కిలోలు ఉచిత బియ్యం ఇస్తామని ప్రకటించిందని, కేంద్రం వాటాకు మరో 5 కిలోలు కలిపి ఈనెల నుంచి నవంబరు వరకు మనిషికి 10 కిలోల బియ్యం పంపిణీ చేస్తామ‌ని చెప్పారు. దీంతో రాష్ట్రంలో దాదాపు 87 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులున్నాయని.. ఉచిత బియ్యం పంపిణీతో రాష్ట్రంలో రెండు కోట్ల 79 లక్షల మంది పేదలకు లబ్ది చేకూరుతుందని తెలిపారు.

కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పేదలకు అండగా ఉంటామని ప్రకటించారు. అందులో భాగంగానే వ‌న్ నేష‌న్ వ‌న్ రేష‌న్ విధానాన్ని అమ‌ల్లోకి తెచ్చారు. దేశ‌వ్యాప్తంగా రేష‌న్‌కార్డులు ఉన్న‌వారికి నెల‌కు ఐదు కిలోల గోదుమ‌లు లేదా ఐదు కిలోల బియ్యం చొప్పున‌ ఈ ఏడాది న‌వంబ‌ర్ వ‌ర‌కు ఇస్తామ‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

Follow Us
మీ రేషన్ కార్డ్ స్మార్ట్‌కార్డ్‌గా మారబోతోంది.. ఆగస్టు 15న పంపిణీ

కుడి కన్ను లేదా ఎడమ.. ఆడవారికి ఏ కన్ను అదరడం మంచిదో తెలుసా?

హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు

తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన కూతుళ్లు.. తర్వాత ఏం చేసారంటే

అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తి చేస్తే ఉచితంగా పైలట్ శిక్షణ

ఆర్టీసీ తరహాలో.. మెట్రో ప్రయాణికులకు పాస్లు! మెట్రో పాస్

తల్లి గర్భంలోనే సర్జరీ.. వైద్య చరిత్రలోనే అరుదైన అద్భుతం!

బిగ్ బాస్‏లోకి తేజూ ఎంట్రీ.. అసలు విషయం చెప్పిన అమర్ దీప్..

విజయ్ Vs స్టాలిన్.. తమిళ రాజకీయాల్లో కొత్త లెక్కలు మొదలయ్యాయా?

వారం రోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా..?
వారం రోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా..?
మీ రేషన్ కార్డ్ స్మార్ట్‌కార్డ్‌గా మారబోతోంది.. ఆగస్టు 15న పంపిణీ
మీ రేషన్ కార్డ్ స్మార్ట్‌కార్డ్‌గా మారబోతోంది.. ఆగస్టు 15న పంపిణీ
హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు
హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు
తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన కూతుళ్లు.. తర్వాత ఏం చేసారంటే
తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన కూతుళ్లు.. తర్వాత ఏం చేసారంటే
అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తి చేస్తే ఉచితంగా పైలట్ శిక్షణ
అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తి చేస్తే ఉచితంగా పైలట్ శిక్షణ
ఆర్టీసీ తరహాలో.. మెట్రో ప్రయాణికులకు పాస్లు! మెట్రో పాస్
ఆర్టీసీ తరహాలో.. మెట్రో ప్రయాణికులకు పాస్లు! మెట్రో పాస్
తల్లి గర్భంలోనే సర్జరీ.. వైద్య చరిత్రలోనే అరుదైన అద్భుతం!
తల్లి గర్భంలోనే సర్జరీ.. వైద్య చరిత్రలోనే అరుదైన అద్భుతం!
ఢిల్లీ ఐఐటీలో ప్రధాని మోదీ కీలక ప్రసంగం.. లైవ్ వీడియో

హీరోలను డామినేట్ చేస్తున్న హీరోయిన్ల రెమ్యునరేషన్స్..

నాని రేంజ్‌ను పెంచేసిన ది ప్యారడైజ్.. బిజినెస్‌లో సరికొత్త రికా

వైరల్ అవుతోన్న సూర్య-జ్యోతిక ఫోటోషూట్
వైరల్ అవుతోన్న సూర్య-జ్యోతిక ఫోటోషూట్