అలాంటి సినిమాల్లో నటించాలని ఉంది.. : రితిక నాయక్
08 August 2026
Pic credit - Instagram
Rajeev
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం కథానాయికలు తమదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వారిలో రితిక నాయక్ ఒకరు.
ఢిల్లీలో పుట్టి పెరిగిన రితిక.. మోడలింగ్ రంగం నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, విభిన్నమైన పాత్రలతో ప్రేక్ష
కులను ఆకట్టుకుంటున్నారు.
రితిక నాయక్ తెలుగు ప్రేక్షకులకు ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో పరిచయమయ్యారు. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుక
ున్నారు రితిక.
తొలి సినిమాతోనే తన నటనలో సహజత్వాన్ని చూపించిన రితిక.. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.
రీసెంట్ గా కొరియన్ కనకరాజు సినిమాతో విజయాన్ని అందుకున్నారు రితిక. అంతకు ముందు విడుదలైన మిరాయ్ కూడా విజయం సాధిం
చింది.
కెరీర్ ప్రారంభ దశలోనే ఒకే తరహా గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, తన నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను చేయాలనే ఆ
సక్తిని రితిక వ్యక్తం చేశారు.
ముఖ్యంగా రానున్న రోజుల్లో గ్రే షేడ్స్ ఉన్న పాత్రలు, మహిళా ప్రధాన కథలు చేయాలని కోరుకుంటున్నట్లు ఆమె ఇటీవల ఒక ఇం
టర్వ్యూలో తెలిపారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ