AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుడి కన్ను లేదా ఎడమ.. ఆడవారికి ఏ కన్ను అదరడం మంచిదో తెలుసా?

కన్ను అదరడం కామన్. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో కుడి కన్ను లేదా ఏడమ కన్ను అదురుతూ ఉంటుంది. అయితే చాలా మంది దీనిని లైట్ తీసుకుంటారు. కానీ చైనా కంటి శాస్త్రం ఈ కన్ను అదరడం వెనుక అనేక రహస్యాలు ఉన్నాయని చెబుతుంది. ముఖ్యంగా ఇది మగవారికి ఒకరకమైన ప్రయోజనాలు, స్త్రీలకు ఒకరకమైన ప్రయోజనాలు అందిస్తుందంట. కాగా, ఇప్పుడు మనం స్త్రీలకు ఏ కన్ను అదరడం మంచిదో తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Aug 08, 2026 | 5:49 PM

Share
చైనా కంటి శాస్త్రం ప్రకారం, ఆడవారికి ఎడుమ కన్ను అదరడం చాలా మంచిదంట. ఏ స్త్రీకి అయితే సడన్‌గా ఎడుమ కన్ను అదురుతుందో, వారికి అతి త్వరలో ఏదో మంచి జరగబోతుంది అన్నట్లు అని చెబుతున్నారు పండితులు.   ముఖ్యంగా చైనా కంటి శాస్త్రం ప్రకారం, స్త్రీలకు ఎడమ కన్ను అదిరితే, తనకు ఇష్టమైన వ్యక్తి లేదా, ఒ గొప్ప వప్యక్తి ఇంటికి రాబోతున్నాడు అనే అర్థం. కుడికన్ను అదరడం అంటే, ఏదైనా ఆహ్వానం మేరకు ప్రయాణాలు చేయాల్సి వస్తుందంట.

1 / 5
ఇక చైనా కంటి శాస్త్రం ప్రకారం, స్త్రీలకు కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో కుడి కన్ను అదరడం అస్సలే మంచిది కాదంట. ముఖ్యంగా ఉదయం 3 గంటల తర్వాత కుడి కన్ను అదరడం అశుభకరం. దీని వలన ఏదో చెడు జరగబోతుంది అనే సూచన ఇది. అంతే కాకుండా, మధ్యాహ్నం సమయంలో కుడి కన్ను అదరడం వలన అనుకున్న పనులు ఏవో పూర్తి కాకుండా మధ్యలోనే ఆగిపోతాయని సంకేతం అంట.

2 / 5
ఇక సాముద్రిక శాస్త్రం ప్రకారం , స్త్రీలకు ఎడమ కన్ను కొట్టుకోవడం చాలా మంచిదంట. ఈ కన్ను కొట్టుకోవడం వలన వారి జీవితంలోకి అనుకోని అదృష్టం రాబోతున్నట్లు అని పండితులు చెబుతున్నారు. అంతే కాకుండా, ఆడవారికి  ఎడమ కన్ను అదరడం వలన చాలా రోజుల నుంచి పూర్తికానీ పనులు కూడా ఆ సమయంలో పూర్తి అవుతాయంట.

3 / 5
అలాగే సాముద్రిక శాస్త్రం ప్రకారం ఆడవారికి కుడి కన్ను అదరడం అస్సలే మంచిది కాదు. ఇది కంగారు, ఆందోళన వంటి సమస్యలను కలిగిస్తుందంట. అందువలన ఏ శాస్త్రం ప్రకారం చూసినా, ఆడవారి ఎడమ కన్ను అదరడం చాలా మంచిది. ఇక మగవారికి కుడి కన్ను అదరడం చాలా శుభ సూచకం అని సాముద్రిక శాస్త్ర నిపుణులు తెలియ జేస్తున్నారు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు

తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన కూతుళ్లు.. తర్వాత ఏం చేసారంటే

అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తి చేస్తే ఉచితంగా పైలట్ శిక్షణ

ఆర్టీసీ తరహాలో.. మెట్రో ప్రయాణికులకు పాస్లు! మెట్రో పాస్

తల్లి గర్భంలోనే సర్జరీ.. వైద్య చరిత్రలోనే అరుదైన అద్భుతం!

ఢిల్లీ ఐఐటీలో ప్రధాని మోదీ కీలక ప్రసంగం.. లైవ్ వీడియో

హీరోలను డామినేట్ చేస్తున్న హీరోయిన్ల రెమ్యునరేషన్స్..

నాని రేంజ్‌ను పెంచేసిన ది ప్యారడైజ్.. బిజినెస్‌లో సరికొత్త రికా

వైరల్ అవుతోన్న సూర్య-జ్యోతిక ఫోటోషూట్
వైరల్ అవుతోన్న సూర్య-జ్యోతిక ఫోటోషూట్
ఫ్లాష్‌బ్యాక్‌లోకి తీసుకెళ్తున్న సౌత్‌ మేకర్స్‌