AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాల కంటే 6 రెట్లు ఎక్కువ.. ఇది ఒక్క గుటక వేసినా చాలు.. పేగుల్లోది మొత్తం ఊడ్చి పడేస్తుంది..

మనుషుల రక రకాల ఫుడ్స్ తినడం వలన వారి అనారోగ్య సమస్యలు కూడా అలాగే వస్తున్నాయి. ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్యంపైన శ్రద్ధ తీసుకోవడమే మానేశారు. ఇంకొందరు కొద్దీ సేపు పని చేసి అలిసిపోతారు. అలాంటి వాళ్ళు ఈ సీడ్స్ ను తీసుకుంటే కండ బలం కూడా పెరుగుతుంది. అయితే, ఇవి ఎప్పుడు తీసుకోవాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Aug 08, 2026 | 4:18 PM

Share

1 / 5
ఇవి కొద్దిగా తాగినా కూడా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే,  ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే, ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటాయి. ఇవి కొద్దిగా తీసుకున్నా చాలు. ఒక స్పూన్ తీసుకుంటే మీ సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇంకా మలబద్ధకం నుంచి కూడా ఉపశమనం పొందుతారు.

2 / 5
ఈ సబ్జా గింజలు కూడా ఆరోగ్యానికి ఎంత మంచివో చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి ఒక గ్లాస్ తాగినా కూడా ఆరోగ్యానికి చల్లదనాన్ని ఇస్తాయి. అంతే కాదు, ఇంకా దీనిలో ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియకు పని తీరుకు కూడా మెరుగుపడుతుంది. ఇంకా చెప్పాలంటే ఒక్క గుటక వేసినా చాలు పేగుల్లోది మొత్తం ఊడ్చి పడేస్తుంది

3 / 5

జంక్ ఫుడ్స్ కన్నా ఇవి కొంచం తిన్నా చాలు. వీటి ధర కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఇంకా  ఇవి ఏ డ్రై ఫ్రూట్స్  మార్కెట్లో అయినా సులభంగా దొరుకుతాయి. కాబట్టి, ఇప్పటి వరకు తినకపోతే తినడం అలవాటు చేసుకోండి.  ఒక బాటిల్ లో వేసుకుని అవి  జెల్లీల్లా గా అవుతాయి అవి తాగినా కూడా ఆరోగ్యానికి మంచిది

4 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
పొద్దున్నే టీ బదులు ఒక్క గ్లాస్ ఇది తాగండి..

అక్టోబర్ 9 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభవార్తలు..

సుక్మాలో ఐఈడీ పేలుడు.. నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు..

ఇండియన్ టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ ప్రక్రియ..

మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! ఫొటోస్ ఇదిగో

రెస్టారెంట్ స్టైల్‌లో నోరూరించే క్రీమీ మఖానా కాజు కర్రీ.. 

బుధ-శని షడాష్టక యోగం.. ఈ 5 రాశులకు పరీక్షా సమయం!

దీపావళికి ముందే ఈ 5 రాశుల వారికి అదృష్టం కలిసొస్తుందట!

F-1 విద్యార్థులకు షాక్.. ఓపీటీ ఫీజు $500 నుంచి $70,000కు పెంపు!

ఈ చిన్న టెక్నిక్‌తో ఇంట్లోనే ఉప్పు శెనగలు ఈజీగా చేయండి!