AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రావణ మాసంలో ఆడవారు అస్సలే చేయకూడని పనులు ఇవే!

శ్రావణ మాసం వచ్చేస్తోంది. అయితే ఈ మాసంలో ఆడవారు అస్సలే కొన్ని పనులు చేయకూడదు అని చెబుుతున్నారు పండితులు. తెలిసి, తెలియక చేయడం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంట. కాగా, ఇప్పుడు మనం శ్రావణ మాసంలో చేయకూడని పనులు ఏవో వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Aug 08, 2026 | 4:25 PM

Share
 శ్రావణ మాసం శివుడికి చాలా ప్రీతికరమైనది. అందుకే ఈ మాసంలో శివయ్యను పూజించి అభిషేకాలు చేయడం వలన ఆయన అనుగ్రహం కలుగుతుంది అంటారు. అంతే కాకుండా ఈ మాసంలో వ్రతాలు, పూజలు ఎక్కువగా చేస్తుంటారు. ఎందుకంటే, అత్యంత పవిత్రమైన మాసంలో శ్రావణ మాసం ఒకటి. అయితే ఈ పవిత్ర సమయంలో నియమ నిబంధనలు పాటించడమే కాకుండా ఆడవారు కొన్ని పనులు అస్సలే చేయకూడదంట.

1 / 5
కోపం, ఇతరులను దూషించడం : ఎట్టి పరిస్థితుల్లో శ్రావణ మాసంలో సమయంలో స్త్రీలు కోపం తెచ్చుకోవడం, ఇతరులను దూషించడం చేయకూడదు.  ఎప్పుడూ కూడా మనసును చాలా ప్రశాంతంగా ఉంచుకోవాలి.  అంతే కాకుండా సోమ వారం, నల్లటి దుస్తులు ధరించకూడదు. వీలైనంత వరకు తెలుపు లేదా పసుపు, ఆకు పచ్చ రంగులు ధరించాలి.

2 / 5
వీలైనంత వరకు శ్రావణ మాసంలో ఎప్పుడూ కూడా వెల్లుల్లి, ఉల్లిపాయ, మాంసం తినకూడదు. ఈ సమయంలో సాత్విక ఆహారం తీసుకోవడం చాలా ఉత్తమం అని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా పచ్చి ఆకుకూరలు, బెండకాయ వంటివి తీసుకోవాలి.

3 / 5
అంతే కాకుండా శ్రావణ మాసంలో ఆడవారు జుట్టు కత్తిరించుకోవడం మంచిది కాదు. ఈ సమయంలో గోళ్లు, జుట్టు కత్తిరించుకోవడం, నల్లని బట్టలు ధరించడం చేయకూడదు. అలాగే ఇల్లును ఎప్పుడూ మురికిగా ఉంచడం చేయకూడదంట. దీని వలన లక్ష్మీదేవి అగ్రహానికి గురి అవుతుంది. ఇంటిలోపల ఆర్థిక సమస్యలు తలెత్తుతాయంట.

4 / 5
అంతే కాకుండా శ్రావణ మాసంలో అబద్ధాలు ఆడకూడదు. తప్పకుండా ఉదయం పూజ చేయాలి. పూజ చేయకుండా ఆహారం తీసుకోవడం చేయకూడదు ఇది అస్సలే మంచిది కాదు. ఇంటిని నిరంతరం శుభ్రం చేసుకోవాలి. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం పూజ చేసి, దీపారాధన చేయాలి. దీని వలన ఇంటిలో సకల శుభాలు కలుగుతాయి.

5 / 5
Follow Us
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

సూర్యవంశీకి షాకిచ్చిన.. టీమ్‌ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు

క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్..

ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

మన పూర్వికులు బలానికి 100ఏళ్ల రహస్యం ఇదే..

బాత్రూమ్ టైల్స్‌పై మొండి మరకలా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!

రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..

సెప్టెంబర్‌లో పుట్టారా? మీలో ఈ గుణాలు కన్ఫర్మ్ గా ఉంటాయట!

ఇంట్లో డబ్బు, సంతోషం ఉండాలంటే డస్ట్‌బిన్‌ను ఇలా ఉంచాలట!

ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ