గ్రాండ్‌గా నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్యల ఎంగేజ్‌మెంట్
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్ధం ఈరోజు రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో గ్రాండ్‌గా జరిగింది. గుంటూరు జిల్లాకు చెందిన ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక ఎంగేజ్‌మెంట్..
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్ధం ఈరోజు రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో గ్రాండ్‌గా జరిగింది. గుంటూరు జిల్లాకు చెందిన ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక ఎంగేజ్‌మెంట్ ఈ రోజు పెద్దల సమక్షంలో జరిగింది. కాగా ఇప్పటికే తనకు కాబోయే వరుణ్ణి సోషల్ మీడియా వేదికగా నావాడు అంటూ పరిచయం చేసింది నిహారిక. నిహారిక నిశ్చితార్ధం వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహ రెడ్డి, సాయి ధరమ్ తేజ్ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం అతి కొద్ది మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం పంపించారు.
Pics from @IamNiharikaK‘s Engagement with Chaitanya today at Hyderabad
Best Wishes to the Couple. pic.twitter.com/Bukx5l4b9k
— BARaju (@baraju_SuperHit) August 13, 2020
Read More:
ఇకపై వాట్సాప్‌లోనే బోర్డింగ్ పాస్! ఎలాగంటే?
కోమాలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీః ఆర్మీ రీసెర్చ్ హాస్పిటల్
భారత క్రికెటర్‌కి కరోనా వైరస్ పాజిటివ్
అభిరామ్ యాక్సిడెంట్ చేయలేదు.. క్లారిటీ ఇచ్చిన దగ్గుబాటి ఫ్యామిలీ