AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేక్ ఇన్ ఇండియాః దేశీయ వెంటిలేట‌ర్లు సిద్ధం..ఆస్ప‌త్రుల‌కు స‌ర‌ఫ‌రా

కరోనా వైరస్ మహమ్మారితో పోరాడటానికి అవసరమైన పరికరాలలో కీలకం వెంటిలేటర్లు. మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా దేశంలో తయారు చేసిన వెంటిలేటర్లు అందుబాటులోకి వచ్చాయి. ప‌లు రాష్ట్రాల్లో కోవిడ్ బాధితుల‌కు చికిత్స అందిస్తున్న ఆస్ప‌త్రుల‌కు ..

మేక్ ఇన్ ఇండియాః దేశీయ వెంటిలేట‌ర్లు సిద్ధం..ఆస్ప‌త్రుల‌కు స‌ర‌ఫ‌రా
Jyothi Gadda
|

Updated on: Jun 16, 2020 | 5:33 PM

Share
దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దానిపై పోరాట౦ చేయడానికి గానూ వైద్య పరికరాల అవసరం చాలా ఉంది. ప్రధానంగా చెప్పుకోవాలి అంటే కరోనా వైరస్ మహమ్మారితో పోరాడటానికి అవసరమైన పరికరాలలో కీలకం వెంటిలేటర్లు. మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా దేశంలో తయారు చేసిన వెంటిలేటర్లు అందుబాటులోకి వచ్చాయి.
ప‌లు రాష్ట్రాల్లో కోవిడ్ బాధితుల‌కు చికిత్స అందిస్తున్న ఆస్ప‌త్రుల‌కు తొలి విడతగా 3,000 దేశీయ వెంటిలేటర్లను కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసింది. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్ సంస్థ స్కాన్‌రేతో కలిసి 30 వేల వెంటిలేటర్లను తయారు చేస్తున్నట్లు సంబంధిత అధికారి ఒక‌రు వెల్ల‌డించారు. ఈ మేర‌కు ఇతర దేశీయ సంస్థలైన ఏజీవీఏకు 10 వేలు, ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌కు 13,500, జ్యోతి సీఎన్‌సీకి 5 వేల వెంటిలేటర్ల చొప్పున ఆర్డర్‌ ఇచ్చినట్లు తెలిపారు. మొత్తం 50 వేల వెంటిలేటర్ల కొనుగోలుకు పీఎంకేర్స్‌ నిధి నుంచి సుమారు రెండు వేల కోట్లు ఖర్చుచేస్తున్నట్లు స‌ద‌రు అధికారి పేర్కొన్నారు.

మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఒక్కమాట చెప్పకుండా టీమిండియా నుంచి తీసేశారు
ఒక్కమాట చెప్పకుండా టీమిండియా నుంచి తీసేశారు
సంక్రాంతికి మటన్ కొనేముందు ఇవి పక్కా తెలుసుకోండి.. లేకపోతే..
సంక్రాంతికి మటన్ కొనేముందు ఇవి పక్కా తెలుసుకోండి.. లేకపోతే..
ఈ బ్యాంకులో రూ.2 లక్షలు డిపాజిట్‌ చేస్తే మీకు ఎంత వడ్డీ వస్తుంది?
ఈ బ్యాంకులో రూ.2 లక్షలు డిపాజిట్‌ చేస్తే మీకు ఎంత వడ్డీ వస్తుంది?
చరిత్ర సృష్టించేందుకు రోహిత్ శర్మ రెడీ.. జస్ట్ 38 చాలు భయ్యో
చరిత్ర సృష్టించేందుకు రోహిత్ శర్మ రెడీ.. జస్ట్ 38 చాలు భయ్యో
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూ.. దీని ధర తెలిస్తే కంగు తినాల్సిందే!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూ.. దీని ధర తెలిస్తే కంగు తినాల్సిందే!