I Breath For India: దేశానికి ప్రాణ‌ వాయువు అందించ‌నున్న‌ సెల‌బ్రిటీలు.. మేము సైతం అంటోన్న రానా, స‌మంత‌..

I Breath For India: క‌రోనా సెకండ్ వేవ్ భార‌త్‌ను తీవ్ర న‌ష్టానికి గురి చేస్తోంది. కేవ‌లం ఆర్థికంగానే కాకుండా ప్ర‌జ‌ల ఆరోగ్యాలు, ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతోంది. ఊపిరితిత్తుల‌పై దాడి చేస్తోన్న ఈ మాయ‌దారి...

I Breath For India: దేశానికి ప్రాణ‌ వాయువు అందించ‌నున్న‌ సెల‌బ్రిటీలు.. మేము సైతం అంటోన్న రానా, స‌మంత‌..
I Breath For India Sam Rana
Follow us
Narender Vaitla

|

Updated on: May 09, 2021 | 6:11 AM

I Breath For India: క‌రోనా సెకండ్ వేవ్ భార‌త్‌ను తీవ్ర న‌ష్టానికి గురి చేస్తోంది. కేవ‌లం ఆర్థికంగానే కాకుండా ప్ర‌జ‌ల ఆరోగ్యాలు, ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతోంది. ఊపిరితిత్తుల‌పై దాడి చేస్తోన్న ఈ మాయ‌దారి రోగం ప్రాణావాయువు అంద‌కుండా చేస్తూ ప్రాణాల‌ను బ‌లి తీసుకుంటుంది. వేల సంఖ్య‌లో చోటుచేసుకుంటున్న క‌రోనా మ‌ర‌ణాలు యావ‌త్ దేశాన్ని క‌లిచి వేస్తోంది. ఎక్క‌డ చూసినా హృద‌య విదాక‌ర దృశ్యాలే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ప్రాణ వాయువు లేక ఎంతో మంది పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. ఈ క్ర‌మంలోనే ఎన్నో సంస్థ‌లు ఆక్సిజ‌న్‌లు అందిస్తూ త‌మ వంతు కృషి చేస్తున్నాయి. తాజాగా క‌రోనా బాధితుల‌కు అండ‌గా నిలుస్తూ మేఘా సంస్థ‌.. ఆసుపత్రులకు ఉచిత ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాకు ముందుకొచ్చిన విష‌యం విధిత‌మే. ఈ క్ర‌మంలోనే తాజాగా దేశానికి ఊపిరి అందించే క్ర‌మంలో సెల‌బ్రిటీలు ఐ బ్రీత్ ఫ‌ర్ ఇండియా అనే కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతున్నారు. ఇందులో భాగంగా స్వచ్ఛంద కార్యక్రమం ద్వారా వర్చువల్‌ పద్దతిలో విరాళాల సేకరణకు పూనుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి లారా దత్తా, శ్యామ్‌ వల్లభ్‌జీ వ్యాఖ్యాతలుగా వ్యవహరించబోతున్నారు. ఈ స్వచ్ఛంద విరాళాల సేకరణ ఉద్యమంలో బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌, అనిల్‌కపూర్‌, ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌, దర్శకనిర్మాత కరణ్‌జోహార్‌తో పాటు ప‌లువ‌రు క్రికెట‌ర్లు కూడా భాగ‌స్వామ్యులు కాబోతున్నారు. ఇక మ‌న టాలీవుడ్ విష‌యానికొస్తే రానా, స‌మంత ఈ గొప్ప కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నారు.

I Breath For India

I Breath For India

Also Read: Corona: వేడి నీటితో కరోనాకు చెక్ పెట్టొచ్చా..? ఇది నిజమేనా..? ప్రభుత్వం ఏమంటుందో తెలిస్తే షాకవుతారు..

Kerala Lockdown: ఎవరూ ఆకలితో ఉండకూడదు.. వారందరికీ.. ఫ్రీ ఫుడ్ కిట్స్ అందిస్తాం: సీఎం విజయన్

Suspected Deaths: ఆ గ్రామంలో అంతులేని విషాదం.. అంత్యక్రియలకు హాజరైన 21 మంది మృతి.. అన్ని కరోనా మరణాలేనా..?

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!