AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాదీ టెస్ట్ కిట్ ‘ఘనత’.. 20 నిముషాల్లోనే ‘డిటెక్షన్’

హైదరాబాద్ లోని ఐఐటీ సంస్థ ఓ తేలికైన, చవకైన కోవిడ్-19 టెస్ట్ కిట్ ని డెవలప్ చేసింది. ఈ కిట్ ని ఉపయోగించి టెస్ట్ చేయగానే 20 నిముషాల్లోనే ఫలితాలు వెల్లడవుతాయని..

హైదరాబాదీ టెస్ట్ కిట్ 'ఘనత'.. 20 నిముషాల్లోనే 'డిటెక్షన్'
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 07, 2020 | 12:18 PM

Share

హైదరాబాద్ లోని ఐఐటీ సంస్థ ఓ తేలికైన, చవకైన కోవిడ్-19 టెస్ట్ కిట్ ని డెవలప్ చేసింది. ఈ కిట్ ని ఉపయోగించి టెస్ట్ చేయగానే 20 నిముషాల్లోనే ఫలితాలు వెల్లడవుతాయని ఈ సంస్థ రీసెర్చర్లు తెలిపారు. ప్రస్తుతం పాటిస్తున్న ఆర్ టీ-పీసీ ఆర్ టెస్ట్ కిట్లపై ఆధారపడి తాము దీన్ని రూపొందించలేదని వారు చెప్పారు. కేవలం 550 రూపాయల ఖర్చుతో దీన్ని అభివృధ్ది చేశామని, ఇది మాస్ ప్రొడక్షన్ స్థాయికి వచ్ఛేసరికి దీని ధర 350 రూపాయలకు తగ్గవచ్చునని వారు పేర్కొన్నారు. నగరంలోని ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఈ కిట్ కి  ప్రయోగాత్మకంగా ట్రయల్ నిర్వహించామని ఐఐటీ హైదరాబాద్ ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ ప్రొఫెసర్ శివగోవింద్ సింగ్ తెలిపారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ ఆమోదం కోసం వేచి చూస్తున్నట్టు ఆయన వెల్లడించారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి, లేనివారికి మధ్య ఫలితాలను ఈ కిట్ అతి తక్కువ సమయంలోనే వెల్లడిస్తుందన్నారు. దీన్ని సులభంగా ఎక్కడికైనా తీసుకువెళ్లవచ్ఛునన్నారు. కోవిడ్-19 జీనోమ్ లోని అసాధారణ లక్షణాలను ఈ కిట్ ద్వారా తాము గుర్తించగలిగామన్నారు.

Follow Us
తెలుగులో తోపు హీరోయిన్.. చివరకు అంత్యక్రియలకు డబ్బుల్లేక..
తెలుగులో తోపు హీరోయిన్.. చివరకు అంత్యక్రియలకు డబ్బుల్లేక..
అర్ధరాత్రి వచ్చే ఈ కల.. మీ జీవితంలో రాబోయే బిగ్ ట్విస్ట్‌కు..
అర్ధరాత్రి వచ్చే ఈ కల.. మీ జీవితంలో రాబోయే బిగ్ ట్విస్ట్‌కు..
అర్ధశతకాలలో సెంచరీ.. టీ20ల్లో బట్లర్ అరుదైన రికార్డ్
అర్ధశతకాలలో సెంచరీ.. టీ20ల్లో బట్లర్ అరుదైన రికార్డ్
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త
స్విమ్మింగ్ పూల్‌లో ప్రియుడితో ఎంజాయ్..అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చిన
స్విమ్మింగ్ పూల్‌లో ప్రియుడితో ఎంజాయ్..అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చిన
భర్తపై పోక్సో కేసు.. మోనాలిసా మిస్సింగ్..
భర్తపై పోక్సో కేసు.. మోనాలిసా మిస్సింగ్..
రాజస్థాన్ రాయల్స్ మేనేజర్‌పై బీసీసీఐ విచారణ
రాజస్థాన్ రాయల్స్ మేనేజర్‌పై బీసీసీఐ విచారణ
గంటల తరబడి హై హీల్స్ వేసుకుంటున్నారా? జాగ్రత్త! మీ మోకాళ్లు
గంటల తరబడి హై హీల్స్ వేసుకుంటున్నారా? జాగ్రత్త! మీ మోకాళ్లు
బ్యాటింగ్‌లో రికార్డులు కొల్లగొడితే ఏం లాభం.! తొక్కలో బౌలింగ్‌కు
బ్యాటింగ్‌లో రికార్డులు కొల్లగొడితే ఏం లాభం.! తొక్కలో బౌలింగ్‌కు
ఉలవచారు చికెన్ ఇలా వండితే ఎవరైనా లొట్టలేసుకుని తినాల్సిందే
ఉలవచారు చికెన్ ఇలా వండితే ఎవరైనా లొట్టలేసుకుని తినాల్సిందే