AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలా చేస్తే అంతే! పీఎఫ్ ఖాతాదారుల‌కు అలెర్ట్‌

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా కోట్లాది మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయిన విష‌యం తెలిసిందే. ఈ వైర‌స్ కార‌ణంగా ఎన్నో కంపెనీలు దివాళా తీశాయి. అలాగే ఉద్యోగాలు ఉన్న‌వాళ్ల‌కు ఆయా కంపెనీలు జీతాల్లో కోత విధించాయి. ఈ నేప‌థ్యంలో ఉద్యోగుల‌కు స‌హాయంగా నిలిచేందుకు ఈపీఎఫ్‌వో సంస్థ..

ఇలా చేస్తే అంతే! పీఎఫ్ ఖాతాదారుల‌కు అలెర్ట్‌
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 21, 2020 | 11:58 PM

Share

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా కోట్లాది మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయిన విష‌యం తెలిసిందే. ఈ వైర‌స్ కార‌ణంగా ఎన్నో కంపెనీలు దివాళా తీశాయి. అలాగే ఉద్యోగాలు ఉన్న‌వాళ్ల‌కు ఆయా కంపెనీలు జీతాల్లో కోత విధించాయి. ఈ నేప‌థ్యంలో ఉద్యోగుల‌కు స‌హాయంగా నిలిచేందుకు ఈపీఎఫ్‌వో సంస్థ.. ఖాతాదారుల డ‌బ్బును తీసుకునేందుకు వెసులుబాటును క‌ల్పించింది. అయితే ఈ స‌మ‌యంలోనే సైబ‌ర్ నేర‌గాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త త‌రహా మోసాల‌కు పాల్ప‌డుతున్నారు. అందినకాడికి నొక్కేస్తున్నారు.

దీంతో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్-ఈపీఎఫ్‌వో.. పీఎఫ్ ఖాతాదారుల‌కు సోష‌ల్ మీడియా వేదికగా ఓ హెచ్చ‌రిక జారీ చేసింది. పీఎఫ్ ఖాతాదారులు.. త‌మ వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను ఫోన్ ద్వారా కానీ, లేదా ఏ ఇత‌ర సోషల్ మీడియా యాప్స్ ద్వారా కానీ ఎవ్వ‌రికీ చెప్ప‌వ‌ద్ద‌ని కోరింది. మీ ఫోన్ ఓటీపీ నెంబ‌ర్, ఆధార్ నెంబ‌ర్, యూఏఎన్ నెంబ‌ర్‌, పాన్ నెంబ‌ర్, బ్యాంక్ అకౌంట్ నెంబ‌ర్ వంటి మీ వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను ఎవ‌రికీ ఫోన్ ద్వారా తెలియ‌జేయ‌వ‌ద్ద‌ని హెచ్చ‌రిస్తూ ట్వీట్ చేసింది.‌ మీరు చేసే ఈ చిన్న త‌ప్పు వ‌ల్ల‌.. మీ అకౌంట్ మొత్తం ఖాళీ అయ్యే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రింది. ఇలా ఎవ‌రైనా కాల్ చేసినా.. మీకు ఏదైనా స‌మ‌స్య వ‌చ్చినా.. 1800 11 8005 నెంబ‌ర్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయ‌వ‌చ్చ‌ని పేర్కొంది ఈపీఎఫ్‌వో.

Read More:

ఎమ్మెల్యే రోజా, సెల్వ‌మ‌ణి దంప‌తుల‌ను ఆశీర్వ‌దించిన సీఎం జ‌గ‌న్

సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చిన‌ ఆలీ కూతురు.. మా గంగాన‌దిగా!

”ఇందిరా ర‌సోయి” ప‌థ‌కం.. 8 రూపాయ‌ల‌కే భోజ‌నం

సోనూ భాయ్ నాకూ సాయం చేయ్‌.. బ్ర‌హ్మాజీ ట్వీట్

Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా