గుడ్‌న్యూస్‌.. కరోనా మెడిసిన ఫావిపిరవిర్.. హోం డెలివరీ ఫ్రీ

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మహమ్మారికి వ్యాక్సిన్‌ లేకపోవడంతో రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. అంతేకాదు.. దీనికి సరైన..

గుడ్‌న్యూస్‌.. కరోనా మెడిసిన ఫావిపిరవిర్.. హోం డెలివరీ ఫ్రీ
Follow us

| Edited By:

Updated on: Aug 19, 2020 | 8:09 PM

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మహమ్మారికి వ్యాక్సిన్‌ లేకపోవడంతో రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. అంతేకాదు.. దీనికి సరైన మందులు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పేషెంట్స్‌. అయితే ఇటీవల కరోనా మహమ్మారి ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఫావిపిరవిర్ మెడిసిన్ ఉపయోగించడం ద్వారా కరోనా పేషెట్స్‌ త్వరితగతిన కోలుకుంటున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ మెడిసిన్‌ను మన దేశంలోని పలు సంస్థలు తయారు చేస్తున్నాయి. తాజాగా ప్రసిద్ధ ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ కూడా ఈ ఔషధాన్ని భారత్‌లో విడుదల చేసింది. కరోనా చికిత్సలో ఎంతో ఉపయోగపడుతున్న ఫావిపిరవిర్ అనే మందును.. పలు కంపెనీలు వేర్వేరు పేర్లతో మన దేశంలో విడుదల చేస్తున్నాయి. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ దీనిని అవిగాన్ పేరుతో జెనరిక్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. అవిగాన్‌ 200 మి.గ్రా టాబ్లెట్‌ విడుదల చేసింది. దీనికి డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) నుంచి అనుమతి లభించింది. 122 టాబ్లెట్ల ప్యాక్‌లో కంపెనీ ఈ ఔషధాన్ని విడుదల చేసింది. దేశంలోని 41 సిటీల్లో ఈ డ్రగ్‌ను ఫ్రీ హోం డెలివరీ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

ఇందుకోసం.. కంపెనీ హెల్ప్‌ లైన్ నంబర్ 1800-267-0810 ను ఏర్పాటు చేసింది. అంతేకాదు.. www.readytofightcovid.in వెబ్‌సైట్‌ ద్వారా సంప్రదించవచ్చు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9.00 గంటలకు నంఉచి రాత్రి 9.00 గంటల వరకు హెల్ప్‌ లైన్‌ అందుబాటులో ఉంటుందని తెలిపారు.

Read More :

దేశరాజధానిలో భారీ వర్షం.. గోడ కూలి కార్లు ధ్వంసం

విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం

భూమిని చదును చేస్తుండగా దొరికిన పురాతన కూజా.. ఓపెన్ చేయగా.!

3 వికెట్లతో చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా..

రామయ్య భక్తులకు గుడ్‌ న్యూస్‌.. ఆ గడువను పొడగిస్తూ నిర్ణయం

వాళ్ళ టార్చర్ 'మామూలు'గా లేదు.. బాధితులు ఎంచేశారంటే..

వాటర్ ప్యూరిఫైయర్ అక్కర్లేదు..స్వచ్ఛమైన తాగునీరు ఇంట్లోనే సులభంగా

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!

హలో బాసూ.! ఈ ఫోటోలో పక్షిని కనిపెడితే మీరే కిలాడీ.. వాచ్ అవుట్..

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

‘Miss AI’ భామల అందాల పోటీలు..! విజేతకు బహుమతి ఎంతో తెలుసా..?

జీహెచ్ఎంసీలో 4వేల మెగావాట్ల‌ మైలురాయి దాటిన విద్యుత్తు డిమాండ్‌
జీహెచ్ఎంసీలో 4వేల మెగావాట్ల‌ మైలురాయి దాటిన విద్యుత్తు డిమాండ్‌
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు

NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..

తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..