Covid 19 Vaccine; భారత్‌లో ముమ్మరంగా వ్యాక్సినేషన్.. హైదరాబాద్‌లో 18 ఏళ్లు పైబడిన వారందరికి టీకా.. త్వరలో అందుబాటులోకి రానున్న జైకోవ్‌ డి

కరోనా కోరలు కట్ చేసేందుకు త్వరలో జైకోవ్‌ డి మందు అందుబాటులోకి రాబోతుంది. అత్యవసర వినియోగానికి జైడస్‌ దరఖాస్తు చేసుకుంది.

Covid 19 Vaccine; భారత్‌లో ముమ్మరంగా వ్యాక్సినేషన్.. హైదరాబాద్‌లో 18 ఏళ్లు పైబడిన వారందరికి టీకా.. త్వరలో అందుబాటులోకి రానున్న జైకోవ్‌ డి
Covid Vaccination
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 01, 2021 | 4:25 PM

Covid 19 Vaccine in India: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల 40వేలకు దిగువన నమోదైన కేసులు.. మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా 48వేలకుపైగా కొత్త కేసులు నమోదు కాగా.. మరణాల సంఖ్య వెయ్యి మార్కును దాటడం కలవరానికి గురిచేస్తోంది. మరోవైపు, కరోనా కోరలు కట్ చేసేందుకు త్వరలో జైకోవ్‌ డి మందు అందుబాటులోకి రాబోతుంది. అత్యవసర వినియోగానికి జైడస్‌ దరఖాస్తు చేసుకుంది. స్పుత్నిక్‌ లైట్‌ మూడో దశ ప్రయోగాలను భారత్‌లో నిర్వహించేందుకు అనుమతి నిరాకరించింది కేంద్రం.

Covid Vaccine

Covid Vaccine

సెలబ్రిటీల నుంచి సామన్యుల వరకు అంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ తీసుకుంటున్నారు.45 ఏళ్ల వయసు దాటిన వారికి కరోనా వ్యాక్సిన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే 18 ఏళ్లు నిండినవారికి కూడా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని ఇటీవలే కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం.. టీవీ9 నినాదం.. దేశం విధానం. మరి ఇప్పటి వరకు దేశంలో ఎంత మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది? వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఎంత మంది? దేశంలో వ్యాక్సినేషన్‌కు సంబంధించిన ఫుల్‌ డీటేల్స్ ఇప్పుడు చూద్దాం.

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 33 కోట్ల 26 లక్షల 04 వేల 590 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. అందులో 27 కోట్ల 39 లక్షల 78 వేల 658 మందికి మొదటి డోస్‌ అందగా.. 5 కోట్ల 86 లక్షల 25 వేల 932 మందికి రెండో డోస్‌ కూడా పూర్తైంది. ఇవాళ ఇప్పటి వరకు 16 లక్షల 45 వేల 736 మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయింది.

తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ వేసుకునేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో ఆసక్తి చూపుతున్నారు. ఏపీలో ఇప్పటి వరకు కోటి 58 లక్షల 19 వేల 250 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. కోటి 26 లక్షల 73 వేల 504 మందికి మొదటి డోస్‌ అందగా.. 31 లక్షల 45 వేల 746 మందికి రెండో డోస్‌ కూడా పూర్తైంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో నేటి నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక, రాష్ట్రంలో ఇప్పటి వరకు కోటి 11 లక్షల 69 వేల 745 మందికి వ్యాక్సినేషన్ అందింది. అందులో మొదటి డోస్‌ పూర్తైన వారు 95 లక్షల 73 వేల 385 మంది కాగా.. రెండో డోస్‌ పూర్తైన వారు 15 లక్షల 94 వేల 360 మంది ఉన్నారు.

ఇక ఏ కంపెనీ వ్యాక్సిన్లు ఎన్ని అందాయనే వివరాలు గమనిస్తే.. 29 కోట్ల 19 లక్షల 12 వేల 801 మందికి covisheild అందితే.. 4 కోట్ల 06 లక్షల వెయ్యి 137 మందికి covaxine వ్యాక్సిన్లు అందాయి.

Covid Vaccine

Covid Vaccine

వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నంటున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దేశంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సంఖ్య 35 కోట్లు దాటింది. ఆ వివరాలు చూస్తే.. 35 కోట్ల 28 లక్షల 55 వేల 747 మంది వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో 16 కోట్ల 85 లక్షల 27 వేల 749 మంది.. 18 నుంచి 44 ఏళ్ల మధ్య గ్రూప్ వారు అయితే.. 18 కోట్ల 43 లక్షల 27 వేల 998 మంది 45 ఏళ్ల పై బడిన వారు.

అందరికి వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. టీవీ9 నినాదం.. దేశం విధానం.. అయితే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి మాత్రమే ముందుగా వ్యాక్సిన్ అందించనున్నారు. కొవిన్ పోర్టల్‌లో స్లాట్ బుక్ చేసుకుని సమీప వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవాలని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు మహానగరంలో 35 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ అందిస్తున్నారు. అలాగే సూపర్‌ స్పైడర్స్‌కు కూడా వ్యాక్సిన్ అందిస్తున్నారు. రాష్ట్రం అంతటా కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.

Covid Vaccine

Covid Vaccine

Read Also… Minister KTR: స్వరాష్ట్రంలో పెన్షన్లను పది రేట్లు పెంచినం.. ఈనెల 5 నుంచి రేషన్ కార్డులు పంపిణి చేస్తాంః మంత్రి కేటీఆర్

2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
ఊపిరి బిగపట్టేలా చేసే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. ఇప్పుడు ఓటీటీలో
ఊపిరి బిగపట్టేలా చేసే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. ఇప్పుడు ఓటీటీలో
రిస్క్‌లన్నీ ఒకేసారి తీసుకుంటున్న విజయ్ దేవరకొండ.! రౌడీ బాయ్స్..
రిస్క్‌లన్నీ ఒకేసారి తీసుకుంటున్న విజయ్ దేవరకొండ.! రౌడీ బాయ్స్..
యూరిక్ యాసిడ్‌కు చెక్ పెట్టే జీలకర్ర.. ఎలా వాడాలంటే..
యూరిక్ యాసిడ్‌కు చెక్ పెట్టే జీలకర్ర.. ఎలా వాడాలంటే..
మోడల్‌ స్కూళ్లలో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
మోడల్‌ స్కూళ్లలో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
అన్నమయ్య జిల్లాలో తుపాకీ కాల్పుల కలకలం
అన్నమయ్య జిల్లాలో తుపాకీ కాల్పుల కలకలం
నవ్వండి.. ఆరోగ్యాన్ని పెంచుకోండి.. ఊహించని లాభాలు!
నవ్వండి.. ఆరోగ్యాన్ని పెంచుకోండి.. ఊహించని లాభాలు!
'బన్నీ కంటే గొప్పగా ఇంకెవ్వరూ నటించలేరు'..పూనమ్ కౌర్ సంచలన పోస్ట్
'బన్నీ కంటే గొప్పగా ఇంకెవ్వరూ నటించలేరు'..పూనమ్ కౌర్ సంచలన పోస్ట్
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే
ఈ చిట్కాలతో ఇంట్లోనే లిప్ బామ్ తయారీ.. పిల్లలకు వాడేయవచ్చు!
ఈ చిట్కాలతో ఇంట్లోనే లిప్ బామ్ తయారీ.. పిల్లలకు వాడేయవచ్చు!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!