దేశంలో 14 కరోనా హాట్‌స్పాట్స్‌ ఇవే.. తస్మాత్ జాగ్రత్త..

COVID 19 Updates: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 3072 కేసులు నమోదు కాగా.. అందులో 75 మంది ప్రాణాలు విడిచారు.. 213 మంది కోలుకున్నారు. ఇక ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కాజ్‌కు హాజరైన వారిలో ఎక్కువ మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో గత రెండు మూడు రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. ఈ నేపధ్యంలో కేంద్రం అప్రమత్తమై కేసులు ఏయే చోట్ల పెరుగుతున్నాయన్న దానిపై దృష్టి […]

Follow us

|

Updated on: Apr 05, 2020 | 4:26 PM

COVID 19 Updates: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 3072 కేసులు నమోదు కాగా.. అందులో 75 మంది ప్రాణాలు విడిచారు.. 213 మంది కోలుకున్నారు. ఇక ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కాజ్‌కు హాజరైన వారిలో ఎక్కువ మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో గత రెండు మూడు రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగింది.

ఈ నేపధ్యంలో కేంద్రం అప్రమత్తమై కేసులు ఏయే చోట్ల పెరుగుతున్నాయన్న దానిపై దృష్టి సారించింది. ఆయా ప్రాంతాల్లో కరోనా నివారణకు మరింత పటిష్టంగా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 14 కరోనా హాట్ స్పాట్స్‌ను గుర్తించింది.

దిల్షాద్ గార్డెన్ (ఢిల్లీ), నిజాముద్దీన్ (ఢిల్లీ), నోయిడా (ఉత్తరప్రదేశ్), భిల్వారా (రాజస్థాన్), కాసర్‌గడ్ (కేరళ), పతనంతిట్ట (కేరళ), కన్నూరు (కేరళ), ముంబై (మహారాష్ట్ర), పుణె (మహారాష్ట్ర), యావత్మల్ (మహారాష్ట్ర), ఇండోర్ (మధ్యప్రదేశ్), జబల్‌పూర్ (మధ్యప్రదేశ్), అహ్మదాబాద్ (గుజరాత్), లద్దాఖ్ (లద్దాఖ్)లు దేశవ్యాప్తంగా ఉన్న కరోనా హాట్ స్పాట్స్‌గా కేంద్రం గుర్తించింది.

ఇవి చదవండి:

కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న హైదరాబాద్ కంపెనీ..

దేశవ్యాప్త లాక్ డౌన్.. ‘బొమ్మ’ పడుద్దా.. లేదా.? మిలియన్ డాలర్ల ప్రశ్న..

వారికి కరోనా పరీక్షలు, చికిత్స పూర్తిగా ఉచితం: కేంద్రం

మందుబాబులకు షాక్.. కరోనా దెబ్బకు.. బీరు ఫ్యాక్టరీలు క్లోజ్..

వైసీపీ ఆగడాలపై గవర్నర్‌కు టీడీపీ నేతల లేఖ..

ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేత.. విధించే ఆంక్షలు ఇవేనా.?

పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు..

ఈ మిషన్‌లో నిలబడితే చాలు.. 25 సెకన్లలో మీ శరీరంపై ఉన్న క్రిములన్నింటినీ కడిగేస్తుంది..

కరోనా అప్డేట్: మహారాష్ట్ర టాప్.. దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు ఎన్నంటే..

Latest Articles
హీట్ పెంచుతున్న నిజామాబాద్ పాలిటిక్స్.. పేలుతున్న మాటల తూటాలు
హీట్ పెంచుతున్న నిజామాబాద్ పాలిటిక్స్.. పేలుతున్న మాటల తూటాలు
వేసవిలో మల్బరీ పండ్లు తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే..ఇకపై
వేసవిలో మల్బరీ పండ్లు తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే..ఇకపై
భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతే ప్రత్యామ్నాయ యాప్స్‌ ఏంటంటే
భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతే ప్రత్యామ్నాయ యాప్స్‌ ఏంటంటే
ఐపీఎల్‌లో కొత్త చరిత్రను లిఖించిన రన్ మెషీన్.. తొలి ప్లేయర్‌గా..
ఐపీఎల్‌లో కొత్త చరిత్రను లిఖించిన రన్ మెషీన్.. తొలి ప్లేయర్‌గా..
మామిడి గింజలతో బోలేడు లాభాలు... అనేక సమస్యలకు దివ్యౌషధం!
మామిడి గింజలతో బోలేడు లాభాలు... అనేక సమస్యలకు దివ్యౌషధం!
ప్రేమలు హీరోయిన్ పేరు మమిత కదా.. ?
ప్రేమలు హీరోయిన్ పేరు మమిత కదా.. ?
కోహ్లీ ఏ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తాడు.. ధర ఎంతో తెలుసా?
కోహ్లీ ఏ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తాడు.. ధర ఎంతో తెలుసా?
గుండె జబ్బులున్న వారు ఈ 5 యోగాసనాలు వేయకూడదు..మరింత ప్రమాదం
గుండె జబ్బులున్న వారు ఈ 5 యోగాసనాలు వేయకూడదు..మరింత ప్రమాదం
పులివెందుల గెలుపు బాధ్యతలు భుజాన వేసుకున్న వైఎస్‌ భారతి
పులివెందుల గెలుపు బాధ్యతలు భుజాన వేసుకున్న వైఎస్‌ భారతి
రోడ్డుపై గుంతల నివారణకు నయా టెక్నీక్‌..! వాటికవే సొంతంగా మరమ్మతు
రోడ్డుపై గుంతల నివారణకు నయా టెక్నీక్‌..! వాటికవే సొంతంగా మరమ్మతు