Coronavirus: కరోనా కల్లోలంలో ఉక్కిరిబిక్కిరవుతున్న జనాలకు ఊరట.. 6 నెలల్లో మహమ్మారి అంతం

గుడ్‌న్యూస్‌.. కరోనా కల్లోలంలో ఉక్కిరిబిక్కిరవుతున్న జనాలకు ఊరట.. థర్డ్‌ వేవ్‌ ముంచుకొస్తున్న వేళ.. లేటెస్ట్‌ రిపోర్ట్‌ ఉపశమనం కలిగిస్తోంది.

Coronavirus: కరోనా కల్లోలంలో ఉక్కిరిబిక్కిరవుతున్న జనాలకు ఊరట.. 6 నెలల్లో మహమ్మారి అంతం
Coronavirus
Follow us

|

Updated on: Jan 05, 2022 | 5:05 PM

గుడ్‌న్యూస్‌.. కరోనా కల్లోలంలో ఉక్కిరిబిక్కిరవుతున్న జనాలకు ఊరట.. థర్డ్‌ వేవ్‌ ముంచుకొస్తున్న వేళ.. లేటెస్ట్‌ రిపోర్ట్‌ ఉపశమనం కలిగిస్తోంది. ఆరు నెలల్లో కరోనా అంతం కానుందన్న న్యూస్‌ ఇప్పుడు యావత్‌ ప్రపంచానికి సాంత్వన చేకూరుస్తోంది.

దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతి ఇంకా కొనసాగుతున్నప్పటికీ.. రానున్న రోజుల్లో ఇది స్థానికంగా ఎప్పటికీ ఉండిపోయే ఎండెమిక్‌ దశలోకి మారే సూచనలు కనిపిస్తున్నాయి. రానున్న 6 నెలల్లోనే కొవిడ్‌-19 ఎండెమిక్‌గా మారే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త వేరియంట్లు వెలుగు చూసినంత మాత్రాన అవి థర్డ్‌ వేవ్‌కు కారణమవుతాయని కచ్చితంగా చెప్పలేమని చెబుతున్నారు నిపుణులు.

కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కోవడంలో వ్యాక్సినేషన్‌ అత్యంత కీలకమని NCDC డైరెక్టర్‌ సుజీత్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 75 కోట్ల డోసులు పంపిణీ చేశారని గుర్తు చేశారు. భారత్‌లో ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి దశలోకి కొవిడ్‌-19 మారుతున్నట్లు కనిపిస్తోందని WHO ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ ఈమధ్యే వెల్లడించారు. భారత్‌లో జనాభా, రోగనిరోధక శక్తిలో వైవిధ్యాలను బట్టి చూస్తే.. కొద్దిపాటి హెచ్చుతగ్గులతో కొవిడ్‌ ప్రస్తుత తరహాలోనే దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. 2022 ఆఖరు నాటికి.. 70% వ్యాక్సినేషన్‌ పూర్తయి, కొవిడ్‌కు ముందునాటి పరిస్థితులు తిరిగి వస్తాయన్న ఆశాభావాన్ని సౌమ్య స్వామినాథన్‌ వ్యక్తం చేశారు. ఫస్ట్‌, సెకండ్‌, థర్డ్‌ వేవ్‌లతో సతమతమవుతోన్న జనానికి వైద్య నిపుణుల మాట కొంతలో కొంత ఊరట కలిగిస్తోంది.

Also Read:  ‘నాకు నేచురల్ స్టార్ నాని మాత్రమే తెలుసు.. కొడాలి నాని ఎవరో తెలీదు..’ వర్మ టీజింగ్

బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్