మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. దేశంలో కరోనా కేసులు ఎన్నంటే…

దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 42533 కేసులు నమోదు అయినట్లు మినిస్ట్రీ అఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రకటించింది. అందులో 29453 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. 11707 మంది కోలుకున్నారని వెల్లడించింది. అటు మరణాల సంఖ్య 1373కి చేరినట్లు తెలిపింది. ఇక మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, రాజస్తాన్‌, మధ్యప్రదేశ్, గుజరాత్‌, యూపీలలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం […]

Ravi Kiran

|

May 04, 2020 | 8:59 AM

దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 42533 కేసులు నమోదు అయినట్లు మినిస్ట్రీ అఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రకటించింది. అందులో 29453 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. 11707 మంది కోలుకున్నారని వెల్లడించింది. అటు మరణాల సంఖ్య 1373కి చేరినట్లు తెలిపింది. ఇక మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, రాజస్తాన్‌, మధ్యప్రదేశ్, గుజరాత్‌, యూపీలలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఏపీ-1583, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ – 33, అరుణాచల్ ప్రదేశ్ – 1, అస్సాం – 43, బీహార్ – 503, ఛండీగర్-94, ఛత్తీస్‌ఘడ్‌-57, ఢిల్లీ-4549, గోవా-7, గుజరాత్-5428, హర్యానా-442, హిమాచల్‌ప్రదేశ్-40, జమ్ముకశ్మీర్-701, జార్ఖండ్ – 115, కర్ణాటక- 614, కేరళ-500, లడాక్-41, మధ్యప్రదేశ్‌-2846, మహారాష్ట్ర-12974, మణిపూర్‌-2, మిజోరం- 1, మేఘాలయా- 12, నాగాలాండ్- 0, ఒడిశా – 162, పుదుచ్చేరి -8, పంజాబ్-1102, రాజస్థాన్-2886, తమిళనాడు-3023, తెలంగాణ-1082, త్రిపుర – 16, ఉత్తరాఖండ్ – 60, యూపీ-2645, పశ్చిమ బెంగాల్-963 కేసులు ఉన్నాయి. అటు కరోనా మరణాలు అత్యధికంగా మహారాష్ట్ర(548)లో సంభవించగా.. ఆ తర్వాత గుజరాత్(290), మధ్యప్రదేశ్(156), రాజస్తాన్‌(71), ఢిల్లీ(64 రాష్ట్రాలు ఉన్నాయి.

Read More: 

తెలంగాణలో మే 21 వరకు లాక్‌డౌన్‌..?

జగన్ సర్కార్ సంచలనం.. ఇకపై ఇంటర్ ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం..

నేటి నుంచి ఏపీలో మద్యం షాపులు ఓపెన్.. టైమింగ్స్ ఇవే..

వారిని మాత్రమే తరలించాలి.. కేంద్రం క్లారిటీ..

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ 3.0.. తెరుచుకునేవి ఇవే..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu