AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: కేంద్ర ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ స్పాట్ జిల్లాలివే..!

దేశవ్యాప్తంగా  170 జిల్లాలను కరోనా హాట్‌స్పాట్‌లుగా, 207 జిల్లాలను నాన్ హాట్‌స్పాట్‌లుగా, మిగిలినవాటిని గ్రీన్ జోన్లుగా  గుర్తించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే.

Breaking: కేంద్ర ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ స్పాట్ జిల్లాలివే..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 15, 2020 | 7:06 PM

Share

దేశవ్యాప్తంగా  170 జిల్లాలను కరోనా హాట్‌స్పాట్‌లుగా, 207 జిల్లాలను నాన్ హాట్‌స్పాట్‌లుగా, మిగిలినవాటిని గ్రీన్ జోన్లుగా  గుర్తించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని హాట్ స్పాట్ లిస్ట్‌ను విడుదల చేసింది. ఇక హాట్‌స్పాట్‌ జిల్లాలను రెండింటిగా విభజించింది. అందులో విస్తృతి ఎక్కువగా ఉన్నవి, క్లస్టర్లలో విస్తృతి ఉన్నవిగా విభజించారు.  వారి వివరాల ప్రకారం..

ఏపీలో హాట్ స్పాట్ (లార్జ్ ఔట్‌బ్రేక్) జిల్లాలు: కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణ, కడప, పశ్చిమ గోదావరి, చిత్తూరు, విశాఖపట్నం, తూర్పు గోదావరి, అనంతపూర్

తెలంగాణలో హాట్ స్పాట్ (లార్జ్ ఔట్‌బ్రేక్) జిల్లాలు: హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల్, మేడ్చల్-మల్కాజిగిరి, కరీంనగర్, నిర్మల్

తెలంగాణలో హాట్‌స్పాట్ క్లస్టర్ జిల్లాలు: నల్గొండ

తెలంగాణలో ఆరెంజ్ జోన్ (నాన్-హాట్‌స్పాట్) జిల్లాలు: సూర్యాపేట, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కుమరంభీమ్ ఆసిఫాబాద్, ములుగు, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట.

14 రోజుల్లో కొత్త కేసులు లేకపోతే హాట్‌స్పాట్ నుంచి నాన్- హాట్‌స్పాట్.. నాన్- హాట్‌స్పాట్ నుంచి గ్రీన్ జోన్‌కు మార్పు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది.

Read This Story Also: వైద్యుల నిర్లక్ష్యం.. కోవిడ్ అనుమానితుడు మృతి..!

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు