AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహారాష్ట్ర తర్వాత దేశ రాజధానే.. కేసులు చూస్తే షాక్ తినాల్సిందే..

దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఓ వైపు లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ.. కేసుల సంఖ్యలో మాత్రం ఎలాంటి తగ్గింపు లేకుండా పోతోంది. ముఖ్యంగా దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి నమోదవుతుండగా.. ఆ తర్వాతి స్థానంలో దేశ రాజధాని ఢిల్లీ నుంచే నమోదవుతున్నాయి. ఓ వైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లాక్‌డౌన్ నిబంధనలను సడలిస్తామని ప్రకటిస్తున్న తరుణంలో కేసుల సంఖ్య చూసి.. ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా ఆదివారం ఒక్కరోజే.. […]

మహారాష్ట్ర తర్వాత దేశ రాజధానే.. కేసులు చూస్తే షాక్ తినాల్సిందే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 03, 2020 | 11:33 PM

Share

దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఓ వైపు లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ.. కేసుల సంఖ్యలో మాత్రం ఎలాంటి తగ్గింపు లేకుండా పోతోంది. ముఖ్యంగా దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి నమోదవుతుండగా.. ఆ తర్వాతి స్థానంలో దేశ రాజధాని ఢిల్లీ నుంచే నమోదవుతున్నాయి. ఓ వైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లాక్‌డౌన్ నిబంధనలను సడలిస్తామని ప్రకటిస్తున్న తరుణంలో కేసుల సంఖ్య చూసి.. ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా ఆదివారం ఒక్కరోజే.. దాదాపు  400 కేసులకు పైగా నమోదయ్యాయి. ఇవాళ నమోదైన కరోనా కేసులకు సంబంధించి రాష్ట్ర ఆరోగ్యశాఖ ఓ రిపోర్టును విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 427 కరోనా  పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పేర్కొంది. ఇక ఇవాళ కరోనా నుంచి కోలుకుని 106 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది.

ఆదివారం నమోదైన కేసులతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,549 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 64 మంది ప్రాణలు కోల్పోగా… కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 1,362 కి చేరింది.

అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
పరస్పర అంగీకార విడాకులపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
పరస్పర అంగీకార విడాకులపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
ఉత్కంఠగా బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్.. టైటిల్ విన్నర్ ఫిక్స్!
ఉత్కంఠగా బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్.. టైటిల్ విన్నర్ ఫిక్స్!
రూ.6 లక్షల జీతంతో.. RBIలో ఉద్యోగాలు! రాత పరీక్ష లేకుండానే ఎంపిక
రూ.6 లక్షల జీతంతో.. RBIలో ఉద్యోగాలు! రాత పరీక్ష లేకుండానే ఎంపిక
రూ.40 లక్షలు దోచుకున్నాక మళ్ళీ అదే బెదిరింపు.. కట్ చేస్తే..
రూ.40 లక్షలు దోచుకున్నాక మళ్ళీ అదే బెదిరింపు.. కట్ చేస్తే..
ఏంటీ.. ధురంధర్ సినిమా డైరెక్టర్ భార్య తెలుగులో హీరోయినా.. ?
ఏంటీ.. ధురంధర్ సినిమా డైరెక్టర్ భార్య తెలుగులో హీరోయినా.. ?