లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. మనుషులు ఇన్‌సైడ్‌.. జీబ్రాలు ఔట్‌సైడ్..

కరోనా మహమ్మారి.. ప్రపంచ దేశాల ప్రజలందర్నీ ఇళ్లకు కట్టేసింది. జనసమూహంలో కలిస్తే ఎక్కడ కరోనా సోకుతుందోనన్న భయంతో.. అనేక దేశాలు లాక్‌డౌన్‌ విధించన విషయం తెలిసిందే. అయితే ప్రజలంతా ఇంటికే పరిమితమవ్వడంతో.. రోడ్లన్నీ దాదాపు నిర్మానూష్యంగా మారాయి. అయితే ఈ రోడ్లపై ఇప్పుడు పలుచోట్ల జంతువులు దర్మనమిస్తున్నాయి. అంతేకాదు.. పలుచోట్ల జంతువులు, పక్షులు స్వేచ్చగా తిరుగుతూ.. ఆటలాడుకుంటున్నాయి. తాజాగా.. నెమళ్ల నాట్యాలు..గొర్రెల గుంపు ఆటలు.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఓ జూ పార్క్‌ […]

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. మనుషులు ఇన్‌సైడ్‌.. జీబ్రాలు ఔట్‌సైడ్..
Follow us

| Edited By:

Updated on: Apr 14, 2020 | 8:40 PM

కరోనా మహమ్మారి.. ప్రపంచ దేశాల ప్రజలందర్నీ ఇళ్లకు కట్టేసింది. జనసమూహంలో కలిస్తే ఎక్కడ కరోనా సోకుతుందోనన్న భయంతో.. అనేక దేశాలు లాక్‌డౌన్‌ విధించన విషయం తెలిసిందే. అయితే ప్రజలంతా ఇంటికే పరిమితమవ్వడంతో.. రోడ్లన్నీ దాదాపు నిర్మానూష్యంగా మారాయి. అయితే ఈ రోడ్లపై ఇప్పుడు పలుచోట్ల జంతువులు దర్మనమిస్తున్నాయి. అంతేకాదు.. పలుచోట్ల జంతువులు, పక్షులు స్వేచ్చగా తిరుగుతూ.. ఆటలాడుకుంటున్నాయి. తాజాగా.. నెమళ్ల నాట్యాలు..గొర్రెల గుంపు ఆటలు.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఓ జూ పార్క్‌ నుంచి తప్పించుకున్న జీబ్రా.. నగర వీధుల్లో హాయిగా చక్కర్లు కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో.. నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ప్యారిస్‌లోని ఒర్మెస్సన్-సుర్-మారనేలోని జూ నుంచి ఓ జీబ్రా తప్పించుకుంది. జూ ద్వారాలు సరిగ్గా వేయలేదో.. లేదా తప్పించుకుని షికార్లకొచ్చిందో ఏమోకానీ.. మొత్తానికి రోడ్డెక్కింది. పార్క్‌ సమీపంలోని చింపిగ్ని-సుర్-మారనే నగరంలోకి ప్రవేశించింది. దీంతో ఆ జీబ్రాను చూసిన స్థానికులు షాక్ తిన్నారు. రోడ్లపై ఎంచక్కా తిరుగుతూ.. హల్ చల్ చేసింది. దీంతో స్థానికులు జీబ్రా షికార్లపై జూ అధికారులకు తెల్పడంతో.. దాన్ని పట్టుకెళ్లి మళ్లీ పార్క్‌కే పరిమితం చేశారు.

Latest Articles
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!