ఢిల్లీ….ఆర్మీ ఆసుపత్రిలో 24 మందికి కరోనా
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తాజాగా 46,711 కి పెరిగింది. 1583 మంది రోగులు మరణించగా.. 13,160 మంది కోలుకున్నారు. ఇక 31,967 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో సైనిక విభాగానికి చెందిన రీసర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రిలో 24 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ లక్షణాలు సోకాయి. వారిని ఢిల్లీ కంటోన్మెంట్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరు మాజీ సైనికాధికారులు కూడా ఉన్నారు. కాగా-మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. […]

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తాజాగా 46,711 కి పెరిగింది. 1583 మంది రోగులు మరణించగా.. 13,160 మంది కోలుకున్నారు. ఇక 31,967 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో సైనిక విభాగానికి చెందిన రీసర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రిలో 24 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ లక్షణాలు సోకాయి. వారిని ఢిల్లీ కంటోన్మెంట్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరు మాజీ సైనికాధికారులు కూడా ఉన్నారు. కాగా-మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి.