AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌కు కరోనా.. క్వారంటైన్‌కు పలువురు పోలీసులు..!

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ వైరస్ ఎవ్వర్నీ వదలట్లేదు. సామాన్య ప్రజానీకాన్ని మొదలుకుని.. రాజకీయ నేతల్నిఅందర్నీ కాటేస్తోంది. తాజాగా పంజాబ్‌లో ఓ కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ని కూడా కరోనా కాటేసింది. రాష్ట్రానికి చెందిన కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ జగ్గూ భగవాన్‌పూరియాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని బటాలా జిల్లా ఎస్పీ తెలిపారు. జగ్గూ ఓ హత్య కేసులో ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అయితే ఈ క్రమంలో మే 2వ తేదీన స్థానిక ప్రభుత్వాస్పత్రిలో […]

కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌కు కరోనా.. క్వారంటైన్‌కు పలువురు పోలీసులు..!
TV9 Telugu Digital Desk
|

Updated on: May 05, 2020 | 8:12 PM

Share

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ వైరస్ ఎవ్వర్నీ వదలట్లేదు. సామాన్య ప్రజానీకాన్ని మొదలుకుని.. రాజకీయ నేతల్నిఅందర్నీ కాటేస్తోంది. తాజాగా పంజాబ్‌లో ఓ కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ని కూడా కరోనా కాటేసింది. రాష్ట్రానికి చెందిన కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ జగ్గూ భగవాన్‌పూరియాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని బటాలా జిల్లా ఎస్పీ తెలిపారు. జగ్గూ ఓ హత్య కేసులో ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అయితే ఈ క్రమంలో మే 2వ తేదీన స్థానిక ప్రభుత్వాస్పత్రిలో కరోనా టెస్టులు చేయగా.. కరోనా పాజిటివ్ అని తేలింది.

దీంతో వెంటనే అలర్ట్‌ అయిన పోలీసులు.. జగ్గూను కలుసుకున్న వారి కాంటాక్ట్ ట్రేసింగ్‌ చేపడుతున్నారు. జగ్గూను ఇంటరాగేట్‌ చేసే క్రమంలో డీఎస్పీ స్థాయి అధికారులతో పాటు.. పలువురు పోలీసులు కలిసినట్లు తేలింది. దీంతో వారందరినీ క్వారంటైన్‌కు తరలించి కరోనా నిర్ధారణ టెస్టులు చేస్తున్నారు. అయితే జగ్గూ కరోనా బారిన ఎలా పడ్డాడన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదని పోలీసులు చెబుతున్నారు.

Follow Us
గుడ్ న్యూస్.. ఉద్యోగులకు రూ.1.25 కోట్ల బీమా..
గుడ్ న్యూస్.. ఉద్యోగులకు రూ.1.25 కోట్ల బీమా..
మీ టీవీ సైజును బట్టి కరెంట్ బిల్లు.. నెలకు ఏ టీవీకి ఎంత..
మీ టీవీ సైజును బట్టి కరెంట్ బిల్లు.. నెలకు ఏ టీవీకి ఎంత..
సత్తా చాటిన శ్రీచరణి, రాధాయాదవ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
సత్తా చాటిన శ్రీచరణి, రాధాయాదవ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
ఇక దబ్బిడిదిబిడే..! చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌పై పోలీసుల సర్జికల్ స్
ఇక దబ్బిడిదిబిడే..! చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌పై పోలీసుల సర్జికల్ స్
మాస్క్‌లో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
మాస్క్‌లో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
తిరుమల శ్రీవారి శుక్రవారం అభిషేకం.. పునుగు తైలం వెనుక దాగి ఉన్న..
తిరుమల శ్రీవారి శుక్రవారం అభిషేకం.. పునుగు తైలం వెనుక దాగి ఉన్న..
పెళ్లి, ఉద్యోగం, సంతాన రొట్టెల కోసం పోటెత్తనున్న భక్తులు!
పెళ్లి, ఉద్యోగం, సంతాన రొట్టెల కోసం పోటెత్తనున్న భక్తులు!
ప్రధాని మోదీతో అమెజాన్ సీఈవో భేటీ.. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడి..
ప్రధాని మోదీతో అమెజాన్ సీఈవో భేటీ.. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడి..
ముదిరిన వైరం.. టాస్ వేళ షేక్‌హ్యాండ్ ఇచ్చుకోని కెప్టెన్లు!
ముదిరిన వైరం.. టాస్ వేళ షేక్‌హ్యాండ్ ఇచ్చుకోని కెప్టెన్లు!
ఉక్కు లాంటి బలం.. ఆరోగ్యం.. మన పూర్వీకుల 100 ఏళ్ల సీక్రెట్..
ఉక్కు లాంటి బలం.. ఆరోగ్యం.. మన పూర్వీకుల 100 ఏళ్ల సీక్రెట్..