Rohit Sharma: రోహిత్ శర్మ సక్సెస్ సీక్రెట్ ఇదే.. పిచ్‌లోకి ఎంట్రీ ఇచ్చేముందు చేసే ఆ 3 పనులేంటో తెలుసా?
Rohit Sharma Lucky Charms: క్రికెట్‌లో టెక్నిక్, ప్రాక్టీస్ ఎంత అవసరమో.. మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం కూడా అంతే ముఖ్యం. రోహిత్ శర్మ పాటించే ఈ మూడు సెంటిమెంట్లు ఆయనకు మానసికంగా కొండంత బలాన్ని ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మైదానంలో పరుగుల వరద పారించడానికి ఈ నమ్మకాలే హిట్‌మ్యాన్‌కు శ్రీరామరక్షగా నిలుస్తున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
