వానల్లో కడుపును శుభ్రపరిచే గోధుమ పిండి, ఉల్లిపాయ పకోడీ.. ఇలాంటి రుచి ఎక్కడా దొరకదు
వర్షా కాలంలో సాయంత్రం టైం లో వేడి వేడి టీతో తినడానికి ఏదైనా స్నాక్స్ ఉందంటే అది గోధుమ పిండి, ఉలిపాయ పకోడీలనే చెప్పాలి. ఎందుకంటే ఈ రుచి అంత అద్భుతంగా ఉంటుంది శనగపిండికి బదులు గోధుమ పిండిని వేస్తే కమ్మగా ఉంటుంది కర కర లాడుతూ తినడానికి మంచిగా ఉంటుంది. ఈ పకోడీలు ఆరోగ్యకరంగా కూడా ఉంటాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
