ఇంట్లో ఈ లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంచితే ధనవర్షం.. సంపద వెల్లువెత్తుతుందట!
25 June 2026
Rajashekher
లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని తగ్గించి, సానుకూల శక్తిని పెంచుతుందని నమ్ముతారు.
ప్రతికూల శక్తులను తొలగిస్తుంది
బ్యాగ్ లేదా బంగారు సంచిని పట్టుకున్న లాఫింగ్ బుద్ధ సంపద, ధనవృద్ధికి శుభప్రదంగా పరిగణించబడుతుంది.
ఆర్థికాభివృద్ధికి సంకేతం
ఇలాంటి విగ్రహాన్ని డ్రాయింగ్ రూమ్‌లో ఉంచడం వల్ల ఇంటికి శ్రేయస్సు, సౌభాగ్యం వస్తాయని వాస్తు నమ్మకం.
డ్రాయింగ్ రూమ్‌లో ఉంచితే శుభఫలితాలు
ఇంటి ప్రధాన ద్వారం వద్ద బ్యాగ్ పట్టుకున్న లాఫింగ్ బుద్ధను ఉంచితే కొత్త ఆదాయ అవకాశాలు కలుగుతాయని చెబుతారు.
ఆదాయ వనరులు పెరుగుతాయి
ఒక చేతిలో డబ్బుల సంచి, మరో చేతిలో నాణేలు లేదా ధనం ఉన్న లాఫింగ్ బుద్ధ సంపద, ఆనందానికి ప్రతీకగా భావిస్తారు.
సంపద, శ్రేయస్సుకు చిహ్నం
దుకాణం లేదా కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద ఈ విగ్రహాన్ని ఉంచితే వ్యాపారాభివృద్ధి, ఆర్థిక లాభాలు పెరుగుతాయని విశ్వసిస్తారు.
వ్యాపార ప్రగతికి సహాయపడుతుంది
ఇంటి హాల్ లేదా గదిలో ఉంచిన బ్యాగ్‌తో ఉన్న లాఫింగ్ బుద్ధ కుటుంబ సభ్యులకు అదృష్టాన్ని తీసుకువస్తుందని నమ్మకం.
అదృష్టాన్ని ఆకర్షిస్తుంది
లాఫింగ్ బుద్ధ విగ్రహంలోని బ్యాగ్ నిండుగా కనిపించాలి. ఖాళీ బ్యాగ్ ఉన్న విగ్రహం కంటే నిండిన బ్యాగ్ ఉన్నది శ్రేయస్సుకు సంకేతంగా భావిస్తారు.
నిండిన బ్యాగ్ ఉన్న విగ్రహమే శుభప్రదం
బ్యాగ్‌తో ఉన్న లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో ఈశాన్య (North-East) లేదా తూర్పు (East) దిశలో ఉంచడం వాస్తు ప్రకారం శుభప్రదంగా భావిస్తారు. అలాగే దీనిని బహుమతిగా ఇవ్వడం కూడా మంగళకరంగా పరిగణిస్తారు.