తోటకూర, టమాటా పచ్చడి.. అబ్బబ్బా రుచి అద్భుతం.. ఇంట్లోనే ఈజీగా చేసేయండి
తోటకూర, టమాటా పచ్చడి గురించి చాలా మంది వినే ఉంటారు. ఈ పచ్చడిని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు చాలా ఇష్టంగా తింటారు. పాత కాలంలో ఈ పచ్చళ్ళను రోటిలోనే చేసి వాళ్ళు. ఇప్పుడు అంటే అందరూ మిక్సీలో చేసి తింటున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
