AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: ఎవ‌రినీ వ‌ద‌ల‌నంటోన్న క‌రోనా.. కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి పాజిటివ్‌..

Coronavirus: దేశ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి (Corona) ఉదృతి కొన‌సాగుతూనే ఉంది. పేరుగుతోన్న రోజువారి కేసులు మ‌ళ్లీ భ‌యాందోళ‌న‌ల‌కు క‌లిగిస్తున్నాయి....

Coronavirus: ఎవ‌రినీ వ‌ద‌ల‌నంటోన్న క‌రోనా.. కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి పాజిటివ్‌..
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jan 12, 2022 | 8:38 AM

Share

Coronavirus: దేశ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి (Corona) ఉదృతి కొన‌సాగుతూనే ఉంది. పేరుగుతోన్న రోజువారి కేసులు మ‌ళ్లీ భ‌యాందోళ‌న‌ల‌కు క‌లిగిస్తున్నాయి. సెకండ్ వేవ్ అప్ప‌టి ప‌రిస్థితులు మ‌ళ్లీ పునరావృతి అవుతాయా.? అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇక సెల‌బ్రిటీలు, రాజ‌కీయ‌నాయ‌కులను సైతం క‌రోనా వ‌ద‌ల‌డం లేదు. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా ప‌లువురు ప్రముఖులు క‌రోనా బారిన ప‌డ‌గా తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్కారీ కూడా క‌రోనా బారిన ప‌డ్డారు.

కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్వ‌యంగా తాను క‌రోనా బారిన‌ప‌డినట్లు ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లు తెలిపిన గ‌డ్క‌రీ.. హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా క్వారంటైన్‌లో ఉండి.. కరోనా పరీక్ష చేయించుకోవాలని గడ్కరీ సూచించారు.

ఇదిలా ఉంటే ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా ఉన్న ప‌లువురు రాజ‌కీయ నాయకుల‌కు క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. క‌ర్ణాట‌క సీఎం సీఎం బసవరాజ్‌ బొమ్మై, బిహార్‌ సీఎం నీతీశ్ కుమార్‌ల‌కు క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. ఇక ప్ర‌ముఖ గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్ కూడా క‌రోనా ఆసుప‌త్రిలో చేరిన విష‌యం విధిత‌మే.

Also Read: IND vs SA: 223 పరుగులకే చాప చుట్టేసిన భారత్.. కెప్టెన్ ఇన్నింగ్స్‌ ఆడిన కోహ్లీ..

America Suffers: కరోనా కరాళనృత్యానికి అగ్రరాజ్యం విలవిల.. ప్రపంచ దేశాలకు అమెరికానే ఓ గుణపాఠం

Pragya Jaiswal: సోషల్ మీడియాలో న్యూ లుక్ తో హల చల్ చేస్తున్న హీరోయిన్ ప్రగ్యా..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!