Vaccine For Pregnant Women: గ‌ర్భిణీలు వ్యాక్సిన్ తీసుకోవ‌చ్చా..? ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పుకొచ్చిన‌ బాలీవుడ్ భామ‌..

Vaccine For Pregnant Women: ఓవైపు క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తున్నా.. మ‌రోవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తోంది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలో క‌రోనా ప్ర‌భావం త‌క్కువ‌గా ఉన్న‌ట్లు...

Vaccine For Pregnant Women: గ‌ర్భిణీలు వ్యాక్సిన్ తీసుకోవ‌చ్చా..? ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పుకొచ్చిన‌ బాలీవుడ్ భామ‌..
Diya Mirza
Follow us
Narender Vaitla

|

Updated on: May 18, 2021 | 7:17 AM

Vaccine For Pregnant Women: ఓవైపు క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తున్నా.. మ‌రోవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తోంది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలో క‌రోనా ప్ర‌భావం త‌క్కువ‌గా ఉన్న‌ట్లు నిపుణులు ఇప్ప‌టికే గుర్తించారు. దీంతో మొద‌ట్లో వ్యాక్సిన్‌పై అపోహ‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగ‌వంత‌మ‌వుతోంది. ప్ర‌జలు కూడా వ్యాక్సినేష‌న్ చేసుకోవ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే గ‌ర్భిణీలు వ్యాక్సిన్ తీసుకోవ‌చ్చా అన్న‌దానిపై ఇంకా ఒక స్ప‌ష్టత రాలేదు. విదేశాల్లో దీనిపై సానుకూల వార్త‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ భార‌త్‌లో మాత్రం ఇంత వ‌ర‌కు గ‌ర్భిణీలు వ్యాక్సిన్ తీసున‌ట్లు తెలియ‌రాలేదు. ఈ నేప‌థ్యంలోనే బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా తాజాగా ఈ విష‌య‌మై ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దియా ప్ర‌స్తుతం పండంటి బిడ్డకు జ‌న్మ‌నివ్వనుంది. ఈ నేప‌థ్యంలో వ్యాక్సినేష‌న్ ప్రక్రియ‌పై ట్విట్ట‌ర్ వేదిక‌గా ప‌లు అనుమానాల‌ను నివృత్తి చేసే ప్ర‌య‌త్నం చేశారు.

ఈ సంద‌ర్భంగా దియా.. గ‌ర్భిణీలు వ్యాక్సిన్ తీసుకోవాల‌నే అంశంపై ఇంకా పూర్తి స్థాయిలో క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ జ‌ర‌గ‌లేవ‌ని, అప్ప‌టి వ‌ర‌కు వ్యాక్సిన్ తీసుకోక‌పోవ‌డ‌మే మంచిద‌ని త‌న డాక్ట‌ర్ సూచించిన‌ట్లు చెప్పుకొచ్చారు. ఇక ఇప్ప‌టి వర‌కు భార‌త్‌లో ఏ వ్యాక్సిన్‌ను కూడా గ‌ర్భిణీల‌కు ఉప‌యోగించ‌డంలేద‌ని చెప్పుకొచ్చారు. ట్ర‌య‌ల్స్ పూర్తి అయ్యేంత వ‌ర‌కు వ్యాక్సిన్ తీసుకోక‌పోవ‌డ‌మే మంచిద‌నే అభిప్రాయం వ్య‌క్తి చేసింది. ఇదిలా ఉంటే దియా మీర్జా గ‌ర్భ‌వ‌తిగా ఉన్న‌ట్లు ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా త‌న అభిమానులతో పంచుకున్నారు. మ‌రి గ‌ర్భిణీలు వ్యాక్సిన్ తీసుకునే ఆలోచ‌లో ఉంటే ముందుగా డాక్ల‌ర్ల‌ను సంప్ర‌దించి ముంద‌డుగు వేస్తే మంచిద‌ని నిపుణులు సూచిస్తున్నారు.

దియా మీర్జా చేసిన ట్వీట్‌..

Also Read: Badrinath Temple: తెరచుకున్న చార్ ధామ్ యాత్రలో పవిత్రమైన బద్రీనాథ్ ఆలయం తలుపులు.. ఆన్లైన్ లోనే భక్తులకు దర్శనభాగ్యం!

Raghu Rama Krishna Raju: సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి రఘురామకృష్ణంరాజు.. నేడు వైద్య పరీక్షలు..

బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?