కరోనా కాటుతో బంగ్లాదేశ్‌ డిఫెన్స్‌ సెక్రటరీ అబ్దుల్లా మృతి

కరోనా మహమ్మారి కాటేయడంతో.. బంగ్లాదేశ్‌ రక్షణ శాఖ కార్యదర్శి అబ్దుల్లా అల్‌ మోహసిన్‌ చౌదరి మరణించారు. గత మే నెల 29వ తేదీన ఆయన తీవ్ర అనారోగ్యంతో ఢాకాలోని మిలటరీ ఆస్పత్రిలో చేరారు.

కరోనా కాటుతో బంగ్లాదేశ్‌ డిఫెన్స్‌ సెక్రటరీ అబ్దుల్లా మృతి
Follow us

| Edited By:

Updated on: Jun 29, 2020 | 1:55 PM

కరోనా మహమ్మారి కాటేయడంతో.. బంగ్లాదేశ్‌ రక్షణ శాఖ కార్యదర్శి అబ్దుల్లా అల్‌ మోహసిన్‌ చౌదరి మరణించారు. గత మే నెల 29వ తేదీన ఆయన తీవ్ర అనారోగ్యంతో ఢాకాలోని మిలటరీ ఆస్పత్రిలో చేరారు. జూన్ 6వ తేదీన ఆయనకు కరోనా పరీక్షలు చేయగా.. ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే ఈ నెల 18వ తేదీన ఆయన ఆరోగ్యం మరింత క్షీణించగా ఆయనను ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. అయితే ఈ క్రమంలో చికిత్స పొందుతూ.. సోమవారం నాడు మరణించారు. ఉదయం 9.30 గంటలకు మరణించినట్లు బంగ్లాదేశ్‌ రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.

కాగా, బంగ్లాదేశ్‌లో ఇప్పటి వరకు 1.37 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి 1,738 మంది మరణించారు.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..