ఈసారి మరింత భయంకరంగా కరోనా? బాబా వంగా చెప్పినట్టే జరిగి తీరుతుందా? వీడియో
భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసుల వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి బాబా వంగా అంచనాల గురించి చర్చ మొదలైంది. 2030లో కొత్త వైరస్ చాలా తీవ్రంగా వ్యాపిస్తుందని బాబా వంగా అంచనా వేశారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బాబా వంగా చెప్పిన సమయం కంటే ముందే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. భవిష్యత్తు గురించి బాబా వంగా చేసిన పలు అంచనాలు ఇప్పటికే నిజమయ్యాయి. ఇప్పుడు ఈ కరోనా విషయంలో కూడా ఆమె చెప్పిందే జరుగుతుందేమో అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. చిన్న వయసులోనే చూపు కోల్పోయిన బాబా వంగా భవిష్యత్తు సంఘటనలను ఖచ్చితంగా అంచనా వేస్తారని నమ్మకం.
ఆమె చనిపోయే ముందు రాబోయే సంవత్సరంలో ఏం జరుగుతుందో తెలియజేశారు. ఇక కరోనా విషయానికి వస్తే 1999లో జపనీస్ రచయిత రియోటాటూకి ది ఫ్యూచర్ యూస్ ఐ సీ ఇట్ అనే పుస్తకాన్ని రాశారు. అందులో కరోనా గురించి కొన్ని అంచనాలను పొందుపరిచారు. ఒక తెలియని వైరస్ ఏప్రిల్ 2020లో వస్తుందని అది ఏప్రిల్ లో గరిష్ట స్థాయికి చేరుకొని ఆ తర్వాత అదృశ్యం అవుతుంది. ఆ తర్వాత 10 సంవత్సరాలకు అంటే 2030లో వైరస్ మళ్ళీ గరిష్ట స్థాయికి చేరుకొని దాని ఉగ్రరూపం చూపిస్తుందని పేర్కొన్నారు. వైరస్ చాలా తీవ్రమైనది. ఇందులో ఎక్కువమంది చనిపోతారు. ఇది మరోసారి ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలను దెబ్బతీస్తుందని ప్రస్తావించారు. 2030కి ఇంకా నాలుగు సంవత్సరాల దూరంలో ఉన్నందున వైరస్ ప్రభావం పెరుగుతుందని కూడా ఆయన ఎత్తి చూపారు. ఇక అంతకుముందు బాబా వంగా సునామి గురించి హెచ్చరించారు. 2025 జూలైలో జపాన్, ఫిలిప్పీన్స్ లను పెను సునామి తాకుతుందని అంచనా వేశారు. ఇది 2011 విపత్తు కంటే మూడు రేట్లు ఎక్కువగా ఉంటుందని బాబా వంగా అంచనా వేశారు. జపాన్, తైవాన్, ఇండోనేషియా, ఉత్తర మరియానా దీవులు సముద్ర అలల కల్లోలానికి భూకంపాలకు గురవుతాయని ఆమె అంచనా వేశారు.
మరిన్ని వీడియోల కోసం :