AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పైలట్‌కు కరోనా పాజిటివ్..గాల్లోనే ప్రయాణికులు..!

లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన వేలాదిమంది భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్రం వందే భారత్ మిషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. భారత్ నుంచి ప్రత్యేకంగా విమానాలు పంపి అక్కడున్నవారిని స్వదేశానికి తీసుకొస్తున్నారు.

పైలట్‌కు కరోనా పాజిటివ్..గాల్లోనే ప్రయాణికులు..!
Jyothi Gadda
|

Updated on: May 30, 2020 | 4:18 PM

Share

లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన వేలాదిమంది భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్రం వందే భారత్ మిషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. భారత్ నుంచి ప్రత్యేకంగా విమానాలు పంపి అక్కడున్నవారిని స్వదేశానికి తీసుకొస్తున్నారు. భాగంగా శనివారం ఢిల్లీ నుంచి రష్యా రాజధాని మాస్కో, బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని మార్గమధ్యలోనే వెనక్కి రప్పించారు.

వందేభారత్ మిషన్‌లో భాగంగా ఏ320 విమానం ప్రయాణికులు లేకుండానే మాస్కో బయల్దేరింది. ఉబ్బెకిస్థాన్ గగనతలంలోకి చేరుకునే సమయానికి పైలట్లలో ఒకరికి కోవిడ్-19 పాజిటివ్‌గా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే విమానం వెనక్కి రావాలని ఆదేశించగా.. శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఢిల్లీకి తిరిగిచ్చినట్లు ఎయిర్ ఇండియా అధికారులు వెల్లడించారు. పైలట్‌ను ఐసోలేషన్ వార్డుకు తరలించగా, ..విమానంలోని మిగతా సిబ్బందిని క్వారంటైన్‌లో ఉంచారు.

ఇదిలా ఉంటే, సిబ్బంది ప్రీ-ఫ్లైట్ టెస్ట్ రిపోర్టులను తనిఖీ చేస్తున్న బృందం.. పైలట్‌కు పాజిటివ్ రాగా.. పొరపాటున అతడికి నెగెటివ్‌గా వచ్చినట్టు పేర్కొంది. దీంతో ఆ పైలట్‌ను విమానంలోకి అనుమతించారు. విమానం బయలుదేరిన తర్వాత పొరపాటును గుర్తించడంతో వెంటనే దాన్ని వెనక్కు రప్పించడం గమనార్హం.

ప్రపంచంలో ఏ దేశాన్ని నల్ల బంగారం భూమి అని పిలుస్తారు? కారణం ఏంటి.
ప్రపంచంలో ఏ దేశాన్ని నల్ల బంగారం భూమి అని పిలుస్తారు? కారణం ఏంటి.
సంక్రాంతి తర్వాత కుజ సంచారం... ఈ రాశుల వారి ఇంట సిరి సంపదల వర్షం!
సంక్రాంతి తర్వాత కుజ సంచారం... ఈ రాశుల వారి ఇంట సిరి సంపదల వర్షం!
మీ ఇంట్లో గులాబీ మొక్క గుత్తులుగా పూయాలంటే ఈ పని చేయండి..!
మీ ఇంట్లో గులాబీ మొక్క గుత్తులుగా పూయాలంటే ఈ పని చేయండి..!
రీఛార్జ్ ధరల పెంపు ఎప్పటినుంచంటే..? ముహూర్తం ఖరారు
రీఛార్జ్ ధరల పెంపు ఎప్పటినుంచంటే..? ముహూర్తం ఖరారు
ఉత్కంఠ మ్యాచ్‌లో భారత్‌దే విజయం.. సిరీస్‌లో ముందంజ
ఉత్కంఠ మ్యాచ్‌లో భారత్‌దే విజయం.. సిరీస్‌లో ముందంజ
తిప్పాయిపల్లిలో ఘనంగా పురుష సంక్రాంతి
తిప్పాయిపల్లిలో ఘనంగా పురుష సంక్రాంతి
దేశంలో మరో కొత్త రైలు పరుగులు.. సౌండ్‌ లేదు, పొగరాదు.. టికెట్‌ ధర
దేశంలో మరో కొత్త రైలు పరుగులు.. సౌండ్‌ లేదు, పొగరాదు.. టికెట్‌ ధర
ప్రపంచ రికార్డుతో హిట్‌మ్యాన్ రచ్చ.. క్రికెట్ హిస్టరీలోనే
ప్రపంచ రికార్డుతో హిట్‌మ్యాన్ రచ్చ.. క్రికెట్ హిస్టరీలోనే
మీరు ఇంటి బయట ఈ పక్షులను చూస్తే.. ఏదో జరగబోతోందని అర్థం, జాగ్రత్త
మీరు ఇంటి బయట ఈ పక్షులను చూస్తే.. ఏదో జరగబోతోందని అర్థం, జాగ్రత్త
అలా చేసి ఉంటే నా భర్త బతికేవారు..వేణు మాధవ్ భార్య
అలా చేసి ఉంటే నా భర్త బతికేవారు..వేణు మాధవ్ భార్య