AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ అందమైన యోగా భామ ఎవరో తెలుసా…

బమ్ చిక్ బం చేయి బాగా ఒంటికి యోగా మంచిదేగా అన్నట్లుగా యోగా చేస్తూ లాక్‌డౌన్‌ను చక్కగా వినియోగించుకుంటోంది పూజా హెగ్డే. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మ‌డు కొద్ది రోజులుగా వ‌ర్క‌వుట్స్‌కి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తుంది. తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో శ‌రీరాన్ని విల్లులా వంచిన ఫోటోని షేర్ చేసింది పూజా హెగ్డే. ఈ ఫోటోను ఫ్యాన్స్‌ తెగ లైక్ చేస్తున్నారు. గ‌తంలోను పూజా ఇలాంటి ఫోటోనే షేర్ చేయ‌గా అది ఫుల్ […]

ఈ అందమైన యోగా భామ ఎవరో తెలుసా...
Sanjay Kasula
|

Updated on: May 30, 2020 | 4:34 PM

Share

బమ్ చిక్ బం చేయి బాగా ఒంటికి యోగా మంచిదేగా అన్నట్లుగా యోగా చేస్తూ లాక్‌డౌన్‌ను చక్కగా వినియోగించుకుంటోంది పూజా హెగ్డే. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మ‌డు కొద్ది రోజులుగా వ‌ర్క‌వుట్స్‌కి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తుంది.

తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో శ‌రీరాన్ని విల్లులా వంచిన ఫోటోని షేర్ చేసింది పూజా హెగ్డే. ఈ ఫోటోను ఫ్యాన్స్‌ తెగ లైక్ చేస్తున్నారు. గ‌తంలోను పూజా ఇలాంటి ఫోటోనే షేర్ చేయ‌గా అది ఫుల్ వైర‌ల్‌గా మారింది. ఇక ఇదిలా ఉంటే ఇన్‌స్టాగ్రామ్‌లో స‌మంత అక్కినేని అందంపై పూజా హెగ్డే నెగెటివ్ కామెంట్ చేయ‌టంతో సమంత ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. దీంతో గ‌త రెండు మూడు రోజులుగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ పోస్ట్ పూజాకి లేని పోని చిక్కుల‌ని తెచ్చిపెట్టేలా క‌నిపిస్తున్నాయి.

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో వ‌రుస సక్సెస్ సినిమాల‌తో జోష్ మీదున్న భామ పూజా హెగ్డే. అరవింద సమేత, మహర్షి‌ , అల వైకుంఠపురములో ఇలా వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతున్న ఈ భామ ప్రస్తుతం ప్రభాస్ సరసన ఓ డియ‌ర్ అనే చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు అఖిల్‌తో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌లోను నటిస్తోంది.

Follow Us
సీఎం విజయ్ తో తమిళనాడులో మంచి మార్పులు.. స్టార్ నటి ప్రశంసలు
సీఎం విజయ్ తో తమిళనాడులో మంచి మార్పులు.. స్టార్ నటి ప్రశంసలు
సన్‌రైజర్స్, రాజస్థాన్ పోరును డిసైడ్ చేసే నంబర్స్..!
సన్‌రైజర్స్, రాజస్థాన్ పోరును డిసైడ్ చేసే నంబర్స్..!
ఏపీలో సమ్మర్ హైడ్రేషన్ యాత్ర.. 10 నగరాల్లో eRZL అవగాహన ప్రచారం
ఏపీలో సమ్మర్ హైడ్రేషన్ యాత్ర.. 10 నగరాల్లో eRZL అవగాహన ప్రచారం
పాము కాటేస్తే నవ్వుతూ ఫోజ్ కొట్టిన అమెరికా మంత్రి.. నెటిజన్లు షాక
పాము కాటేస్తే నవ్వుతూ ఫోజ్ కొట్టిన అమెరికా మంత్రి.. నెటిజన్లు షాక
పెళ్లిలో వధువు ఎప్పుడూ ఎడమ వైపునే ఎందుకు కూర్చుంటుంది? దీని వెనుక
పెళ్లిలో వధువు ఎప్పుడూ ఎడమ వైపునే ఎందుకు కూర్చుంటుంది? దీని వెనుక
ఇకపై మహిళలకు 33శాతం సీట్లు కేటాయిస్తాం: మంత్రి నారా లోకేష్
ఇకపై మహిళలకు 33శాతం సీట్లు కేటాయిస్తాం: మంత్రి నారా లోకేష్
బార్‌లో పొట్టుపొట్టు కొట్టుకున్నారు.. కానీ, చివరి ట్విస్ట్ మామూలు
బార్‌లో పొట్టుపొట్టు కొట్టుకున్నారు.. కానీ, చివరి ట్విస్ట్ మామూలు
రుచిగా ఉన్నాయనీ వీటిని ఎక్కువగా తింటే ప్రమాదమే.. జాగ్రత్త!
రుచిగా ఉన్నాయనీ వీటిని ఎక్కువగా తింటే ప్రమాదమే.. జాగ్రత్త!
నా భర్తకు సౌందర్య అంటే చాలా ఇష్టం..
నా భర్తకు సౌందర్య అంటే చాలా ఇష్టం..
హైపర్ ఆది కన్నా ముందే జబర్దస్త్‌కు రీఎంట్రీ ఇచ్చిన ఫేమస్ కమెడియన్
హైపర్ ఆది కన్నా ముందే జబర్దస్త్‌కు రీఎంట్రీ ఇచ్చిన ఫేమస్ కమెడియన్