ధన త్రయోదశి రోజు ఈ పని చేస్తే.. డబ్బే డబ్బు
దీపావళి పండుగకు ఒకరోజు ముందు వచ్చే ధనత్రయోదశికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దీనిని ధంతేరాస్ అని కూడా అంటారు. ఈ రోజు ప్రతి ఒక్కరూ నియమ నింబంధనలు పాటిస్తూ అమ్మవారిని పూజించుకుంటారు. అలాగే ఈ ధన త్రయోదశి రోజున కొన్ని పనులు చేయడం వలన డబ్బుల వర్షం కురుస్తుందంట. కాగా, ఈ రోజు ఏ పనులు చేయాలి? అసలు ధన త్రయోదశి ఎప్పుడో తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
