వైద్య సిబ్బందికి కరోనా సోకకుండా..‘అభేద్యా’ రక్షణ

కరోనా పంజా నుంచి ఎవరూ తప్పించుకోలేకపోతున్నారు. దేశాధ్యక్షులు, ప్రధానులు, మంత్రులు, ఇలా అనేక మంది రాజకీయ ప్రముఖులు వైరస్ బారినపడుతున్నారు. అంతేకాదు, తమ ప్రాణాలకు తెగించి రోగులను కాపాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో కరోనా కాటుకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్యులు, వైద్య సిబ్బందికి వైరస్ సోకకుండా ఉండేందుకు ఎయిమ్స్ జోధ్‌పూర్, ఇస్కాన్ సర్జికల్స్ లిమిటెడ్ కలిసి ఒక కొత్త రక్షణ కవచాన్ని తయారు చేశాయి. ఒక పెట్టె మాదిరిగా ఉండే యంత్రానికి […]

వైద్య సిబ్బందికి కరోనా సోకకుండా..‘అభేద్యా’ రక్షణ
Follow us

|

Updated on: Jul 08, 2020 | 4:19 PM

కరోనా పంజా నుంచి ఎవరూ తప్పించుకోలేకపోతున్నారు. దేశాధ్యక్షులు, ప్రధానులు, మంత్రులు, ఇలా అనేక మంది రాజకీయ ప్రముఖులు వైరస్ బారినపడుతున్నారు. అంతేకాదు, తమ ప్రాణాలకు తెగించి రోగులను కాపాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో కరోనా కాటుకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్యులు, వైద్య సిబ్బందికి వైరస్ సోకకుండా ఉండేందుకు ఎయిమ్స్ జోధ్‌పూర్, ఇస్కాన్ సర్జికల్స్ లిమిటెడ్ కలిసి ఒక కొత్త రక్షణ కవచాన్ని తయారు చేశాయి.

ఒక పెట్టె మాదిరిగా ఉండే యంత్రానికి ‘అభే‌ద్యా’ అని పేరు పెట్టారు. ఈ పరికరాన్ని మంగళవారం ఆవిష్కరించారు. రోగులకు అనెస్థీషియా ఇచ్చేటప్పుడు లేదా వారి నుంచి స్రవాలను బయటకు తీసేటప్పుడు డాక్టర్లు, వైద్య సిబ్బందికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఎయిమ్స్ జోధ్‌పూర్ డైరెక్టర్ డాక్టర్ సంజీవ్ మిశ్రా తెలిపారు. పెట్టె మాదిరిగా ఉండే దీనిలో అనేక పరికరాలు ఉంటాయని, రోగులను అందులో ఉంచితే ఆయా విధులు నిర్వహించే వైద్య సిబ్బందికి వైరస్ వంటివి సోకకుండా రక్షణ కల్పిస్తుందని వారు వెల్లడించారు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?