AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్వీయ నిర్భందంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్

కరోనా కల్లోలానికి దేశం విలవిలాడుతోంది. సామాన్యుడి నుంచి ప్రజా ప్రతినిధుల దాకా కరోనా ధాటికి అల్లాడిపోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొవిడ్ సోకుతోంది. తాజాగా జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కరోనా ప్రభావానికి గురయ్యారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ త‌న‌కు తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్లు తెలిపారు.

స్వీయ నిర్భందంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్
Balaraju Goud
|

Updated on: Jul 08, 2020 | 3:31 PM

Share

కరోనా కల్లోలానికి దేశం విలవిలాడుతోంది. సామాన్యుడి నుంచి ప్రజా ప్రతినిధుల దాకా కరోనా ధాటికి అల్లాడిపోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొవిడ్ సోకుతోంది. తాజాగా జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కరోనా ప్రభావానికి గురయ్యారు.

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ త‌న‌కు తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్లు తెలిపారు. ముఖ్య‌మంత్రి కార్యాల‌యం అధికారులు, సిబ్బందిని కూడా హోం క్వారంటైన్ లో ఉండాల‌ని సీఎం సూచించారు. ఇక సీఎం కార్యాల‌యానికి వచ్చే విజిటర్స్ పై అంక్షలు విధించారు. సీఎం కార్యాలయ రాక‌పోక‌ల‌పై నిషేధం విధించారు. ఆ రాష్ర్ట మంత్రి మిథిలేష్ ఠాకూర్ కు మంగ‌ళ‌వారం క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఇటీవ‌లే ఆ మంత్రి సీఎం సోరెన్ తో సమావేశమయ్యారు. ఈ నేప‌థ్యంలో సీఎం స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ముఖ్యమంత్రికి ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ స్వీయ నిర్భందంలోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు జార్ఖండ్ రాష్ట్ర వ్యాప్తంగా 3,056 మందికి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 22 మంది ప్రాణాలు కోల్పోయారు. .

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు