AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేటీఆర్‌ను కలిసిన హీరో రాజశేఖర్ కూతుళ్లు..

హీరో రాజ‌శేఖ‌ర్ కూతుళ్లు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ని క‌లిశారు.

కేటీఆర్‌ను కలిసిన హీరో రాజశేఖర్ కూతుళ్లు..
Jyothi Gadda
|

Updated on: Apr 22, 2020 | 3:31 PM

Share
హీరో రాజ‌శేఖ‌ర్ కూతుళ్లు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ని క‌లిశారు. క‌రోనాపై పోరులో తాము సైతం అంటూ మంత్రి కేటీఆర్‌ని క‌లిసి వారు.. త‌మ వంతు విరాళం అంద‌జేశారు. కరోనాపై దేశం చేస్తున్న పోరులో మేము సైతం అంటూ సినీతారలు ముందుకొస్తున్నారు. భారీ విరాళాలతో పాటు వైద్య సదుపాయాల కల్పనకై తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ ఛారిటీకి పలువురు సినీ ప్రముఖులు పెద్ద మొత్తంలో విరాళాలు అందజేశారు. ఈ క్ర‌మంలోనే హీరో రాజశేఖర్ కూతుళ్లు.. శివాని, శివాత్మిక మంత్రి కేటీఆర్ క‌లిసి చెరో లక్ష రూపాయల సాయం చేశారు. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యదావ్ కూడా వారి వెంట ఉన్నారు. ఈ మేరకు కేటీఆర్‌ను రూ. లక్ష చెక్కు అందించారు.

Follow Us
రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు
రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. త్వరలో పెట్రోల్‌ బైక్స్‌ బ్యాన్..!
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. త్వరలో పెట్రోల్‌ బైక్స్‌ బ్యాన్..!
వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే
వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే
స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా
స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా
కలిసి 20 సినిమాలు.. అయినా ఆమెతో 30ఏళ్లు మాట్లాడని హీరో కృష్ణ
కలిసి 20 సినిమాలు.. అయినా ఆమెతో 30ఏళ్లు మాట్లాడని హీరో కృష్ణ
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
కష్టాల్లో ఉన్నారా? అయితే భగవంతుడు మీకు ఇస్తున్న సంకేతాలివే!
కష్టాల్లో ఉన్నారా? అయితే భగవంతుడు మీకు ఇస్తున్న సంకేతాలివే!