AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటర్ తర్వాత ఏ కాలేజీ ఎంచుకోవాలి? అడ్మిషన్‌కు ముందు తప్పక చెక్ చేయాల్సిన 7 కీలక విషయాలు

Inter After Intermediate: ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత ఏ కోర్సు, ఏ కాలేజీ ఎంచుకోవాలనే సందిగ్ధంలో చాలా మంది విద్యార్థులు ఉంటారు. కేవలం ఫీజు, దూరం, సౌకర్యాలే కాకుండా అకడమిక్ నాణ్యత, ప్లేస్‌మెంట్స్, స్కిల్ డెవలప్‌మెంట్, మౌలిక వసతులు వంటి అంశాలను కూడా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం భవిష్యత్తు కెరీర్‌కు ఎంతో కీలకం.

ఇంటర్ తర్వాత ఏ కాలేజీ ఎంచుకోవాలి? అడ్మిషన్‌కు ముందు తప్పక చెక్ చేయాల్సిన 7 కీలక విషయాలు
Inter After Intermediate
Rajashekher G
|

Updated on: May 30, 2026 | 4:43 PM

Share

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత ఏ కోర్సు ఎంచుకోవాలి? ఏ కాలేజీలో చేరాలి? అనే సందేహాలు చాలా మంది విద్యార్థులను వెంటాడుతుంటాయి. సాధారణంగా కోర్సు ఫీజు, కాలేజీ దూరం, సౌకర్యాలు వంటి అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. అయితే ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇవి మాత్రమే సరిపోవు. విద్యార్థుల కెరీర్‌ను ప్రభావితం చేసే మరికొన్ని ముఖ్యమైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం అవసరం. అకడమిక్ నాణ్యతకు ప్రాధాన్యం కాలేజీ ఎంపికలో ముందుగా ఆ విద్యాసంస్థ విద్యా ప్రమాణాలను పరిశీలించాలి. గుర్తింపు, అక్రిడిటేషన్, ర్యాంకింగ్స్, బోధన నాణ్యత వంటి అంశాలను తెలుసుకోవాలి. ముఖ్యంగా అధ్యాపకుల అనుభవం, విద్యార్థులకు అందించే మార్గదర్శకత్వం, పరిశ్రమలకు అనుగుణంగా బోధించే విధానం వంటి అంశాలు భవిష్యత్తులో మంచి అవకాశాలకు దోహదపడతాయి. ప్లేస్‌మెంట్ అవకాశాలు ఎలా ఉన్నాయి? కోర్సు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం పొందడం విద్యార్థుల ప్రధాన లక్ష్యం. అందుకే సంబంధిత కాలేజీలో గత కొన్నేళ్ల ప్లేస్‌మెంట్ రికార్డులను పరిశీలించడం అవసరం. ఏయే సంస్థలు క్యాంపస్ నియామకాలు నిర్వహిస్తున్నాయి? విద్యార్థులు సాధించిన ఉద్యోగాల శాతం ఎంత? సగటు, అత్యధిక వేతన ప్యాకేజీలు ఎలా ఉన్నాయి? వంటి వివరాలను తెలుసుకోవాలి. ఇవి కూడా చదవండి తెలుగు భక్తులకు గుడ్‌న్యూస్.. ఒక్క రైలులోనే తిరుపతి, అరుణాచలం, శ ...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
వేసవిలో ఈ పండు అమృతం!వడదెబ్బ,డీహైడ్రేషన్ నుండి రక్షణకు బెస్ట్
వేసవిలో ఈ పండు అమృతం!వడదెబ్బ,డీహైడ్రేషన్ నుండి రక్షణకు బెస్ట్
పోస్టాఫీసులో రూ. లక్ష డిపాజిట్‌ చేస్తే రెండేళ్లకు ఎంత వస్తుంది?
పోస్టాఫీసులో రూ. లక్ష డిపాజిట్‌ చేస్తే రెండేళ్లకు ఎంత వస్తుంది?
ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ అన్‌లక్కీ ప్లేయర్ ఎవరో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ అన్‌లక్కీ ప్లేయర్ ఎవరో తెలుసా?
ఇంటర్ పూర్తి చేశారా? కాలేజీ ఎంపికలో ఈ తప్పులు చేస్తే కెరీర్..
ఇంటర్ పూర్తి చేశారా? కాలేజీ ఎంపికలో ఈ తప్పులు చేస్తే కెరీర్..
ఢిల్లీలో బయటపడ్డ ఐఎస్‌ఐ టెర్రర్ నెట్‌వర్క్‌.. 9 మంది అరెస్ట్
ఢిల్లీలో బయటపడ్డ ఐఎస్‌ఐ టెర్రర్ నెట్‌వర్క్‌.. 9 మంది అరెస్ట్
సమ్మర్‌లో గుడ్లు తింటే నిజంగానే వేడి చేస్తుందా.. వాస్తవమేంటి?
సమ్మర్‌లో గుడ్లు తింటే నిజంగానే వేడి చేస్తుందా.. వాస్తవమేంటి?
సీఎం విజయ్ బెస్ట్ ఫ్రెండ్ ఆ చిన్నోడు.. ఇండస్ట్రీలోనే క్రేజీ హీరో
సీఎం విజయ్ బెస్ట్ ఫ్రెండ్ ఆ చిన్నోడు.. ఇండస్ట్రీలోనే క్రేజీ హీరో
పెరుగుతున్న సి-సెక్షన్ ప్రసవాలు.. NFHS నివేదికలో షాకింగ్ నిజాలు..
పెరుగుతున్న సి-సెక్షన్ ప్రసవాలు.. NFHS నివేదికలో షాకింగ్ నిజాలు..
పాన్‌కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..!
పాన్‌కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..!
అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్.. TG ఏడ్‌సెట్ రిజల్ట్‌ వచ్చేశాయ్.. ఇదిగో
అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్.. TG ఏడ్‌సెట్ రిజల్ట్‌ వచ్చేశాయ్.. ఇదిగో