UPSC Recruitment: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.

UPSC Recruitment: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) పలు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా..

UPSC Recruitment: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.
Upsc
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 04, 2021 | 7:36 AM

UPSC Recruitment: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) పలు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 23 ఖాళీలను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 23 ఖాళీలకు గాను అసిస్టెంట్‌ డైరెక్టర్‌–02, అగ్రికల్చర్‌ ఇంజనీర్‌–01, అసిస్టెంట్‌ జియాలజిస్ట్‌–20 పోస్టులను భర్తీ చేయనున్నారు. * అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎంఎస్సీ డిగ్రీ(బోటనీ/ప్లాంట్‌ పాథాలజీ)లో ఉత్తీర్ణులవ్వాలి. అంతేకాకుండా కనీసం ఏళ్ల అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 35ఏళ్లు మించకూడదు. * అగ్రికల్చర్‌ ఇంజనీర్‌ పోస్టులకు అప్లై చేసుకునే వారు డిగ్రీ(ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 2ఏళ్ల అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 33ఏళ్లు మించకూడదు. * అసిస్టెంట్‌ జియాలజిస్ట్‌ పోస్టులకు మాస్టర్స్‌ డిగ్రీని అర్హతగా నిర్ణయించారు. అభ్యర్థుల వయసు 30ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆనుభవం ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులను మొదట అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసి.. ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. * ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీగా 19-09-2021గా నిర్ణయించారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Hiring Trends: ఊపందుకున్న ఉద్యోగ నియామకాలు.. లింక్డ్‌ఇన్‌ ఇండియా సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి.

Ministry of Defence Recruitment 2021: పదో తరగతితో ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం రూ.19,900 ఇతర అలవెన్స్‌లు కూడా..

SBI Clerk: మీరు ఎస్‌బీఐ క్లర్క్‌ పరీక్షకు హాజరయ్యారా.. ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగం వస్తుందో తెలుసా.?

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే