Job Mela: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌. హైదరాబాద్‌లో నేడు జాబ్‌మేళా.. టెక్‌మహీంద్ర, విప్రో వంటి టాప్‌ కంపెనీలు హాజరు.

Job Fair Hyderabad: ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా.? అయితే మీకు ఇది శుభవార్త. హైదరాబాద్‌లో నేడు (శనివారం) భారీ జాబ్‌ మేళా జరగనుంది. ఉదయం 9.30 గంటలకు...

Job Mela: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌. హైదరాబాద్‌లో నేడు జాబ్‌మేళా.. టెక్‌మహీంద్ర, విప్రో వంటి టాప్‌ కంపెనీలు హాజరు.
Job Mela
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 04, 2021 | 8:05 AM

Job Mela Hyderabad: ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా.? అయితే మీకు ఇది శుభవార్త. హైదరాబాద్‌లో నేడు (శనివారం) భారీ జాబ్‌ మేళా జరగనుంది. ఉదయం 9.30 గంటలకు ఈ జాబ్‌ మేళా ప్రారంభంకానుంది. మ్యాజిక్‌ బస్‌ ఇండియా ఫౌండేషన్‌, ఒమెగా మహిళా డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ జాబ్‌మేళాను నిర్వహిస్తున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కళాశాల కార్యదర్శి ఎస్‌. సతీరాంరెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌ ఈసీఐఎల్‌లోని రాధికా చౌరస్తాలోని ఒమెగా డిగ్రీ కళాశాలలో ఈ జాబ్‌మేళ నిర్వహిస్తారు. ఈ జాబ్‌మేళాలో టెక్‌మహేంద్ర, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, విజయా డయాగ్నసిస్‌, డిజిటల్‌ ఫ్లెక్స్‌, విప్రో, ప్లిప్‌కార్డు, సోల్‌ ఆఫ్‌ ప్లూటో, టెలిఫర్పామెన్స్‌, ఆక్సెంచర్‌, ఐఐఎఫ్‌ఎల్‌, బైజూస్‌ వంటి టాప్‌ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఈ జాబ్‌మేళాకు 2018 నుంచి 2021 వరకు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు హాజరు కావొచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలకోసం 6281979800, 7729824005, 9550078555, 7680820584 నెంబర్లకు సంప్రదించాలని సీతారాంరెడ్డి కోరారు.

Also Read: Double Bed Room: సామాన్యుడి అమాకత్వమే వారి పెట్టుబడి.. పత్రాల్లో డబుల్‌ బెడ్ రూమ్‌ ఇళ్లు.. లక్షల్లో వసూళ్లు..!

Low CIBIL Score: సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉంటే లోన్‌ పొందడం ఎలా..? రుణంకు స్కోర్‌కు సంబంధం ఏమిటి..?

UPSC Recruitment: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?