Jobs in Hyderabad: తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్.. మరికొద్ది రోజుల్లో ముగుస్తున్న గడువు!

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP Hyderabad)కి చెందిన హైదరాబాద్‌లోని ప్రొగ్రాం ఆఫీసర్, హాస్పిటల్ సర్వీసెస్ అండ్ ఇన్‌స్పెక్షన్స్ కార్యాలయంలో ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

Jobs in Hyderabad: తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్.. మరికొద్ది రోజుల్లో ముగుస్తున్న గడువు!
Telangana Jobs
Follow us
Srilakshmi C

| Edited By: Anil kumar poka

Updated on: Feb 01, 2022 | 6:20 PM

TVVP Hyderabad Recruitment 2022: తెలంగాణ ప్రభుత్వానికి చెందిన తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP Hyderabad)కి చెందిన హైదరాబాద్‌లోని ప్రొగ్రాం ఆఫీసర్, హాస్పిటల్ సర్వీసెస్ అండ్ ఇన్‌స్పెక్షన్స్ కార్యాలయంలో ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీలు: 9

1. పీడియాట్రీషియన్: 8

అర్హతలు: ఎంబీబీఎస్, పీడియాట్రిక్స్‌లో మెడికల్ పీజీ డిగ్రీ (ఎండీ/డీసీహెచ్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకి రూ.80,000లు చెల్లిస్తారు.

2. డేటా ఎంట్రీ ఆపరేటర్లు: 1

అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు పీజీడీసీఏలో అర్హత ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకి రూ.9,975లు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: ప్రోగ్రాం ఆఫీసర్, 4వ అంతస్తు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఖైరతాబాద్, హైదరాబాద్.

దరఖాస్తులకు చివరి తేదీ: పీడియాట్రీషియన్ పోస్టులు: ఫిబ్రవరి 7, 2022. డేటా ఎంట్రీ ఆపరేటర్లు: ఫిబ్రవరి 1, 2022. (నేటితో ముగుస్తుంది)

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Shaastra Magazine: సైన్స్ మ్యాగజైన్ ‘శాస్త్ర’ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్ పూర్వవిద్యార్ధులు.. ఉపరాష్ట్రపతి అభినందనలు!

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్