AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS RTC Jobs: తెలంగాణ ఆర్టీసీలో అప్రెంటిస్‌ పోస్టులు… అర్హులెవరంటే..

తెలంగాణ ఆర్టీసీలోని ఇంజినీరింగ్‌, నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ విషయమై అక్టోబర్‌ 3న తెలంగాణ ఆర్టీసీ అధికారికంగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది...

TS RTC Jobs: తెలంగాణ ఆర్టీసీలో అప్రెంటిస్‌ పోస్టులు... అర్హులెవరంటే..
Tsrtc Jobs
Narender Vaitla
|

Updated on: Oct 04, 2022 | 10:42 AM

Share

తెలంగాణ రాష్ట్ర రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ ఆర్టీసీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్‌ బాధ్యతలు తీసుకున్న తర్వాత సంస్థ బలోపేతానికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఆర్టీసీ ప్రచారంపై దృష్టిసారించిన అధికారులు ఇప్పుడు ఉద్యోగాల నియామకాలు చేపడుతున్నారు.

ఇందులో భాగంగానే తాజాగా అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలంగాణ ఆర్టీసీలోని ఇంజినీరింగ్‌, నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ విషయమై అక్టోబర్‌ 3న తెలంగాణ ఆర్టీసీ అధికారికంగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంజనీరింగ్ విభాగాలకు బీటెక్‌, బీఈ చేసిన అభ్యర్థులు, నాన్‌ ఇంజినీరింగ్‌ పోస్టులకు బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్‌ 16ని చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు ముందుగా www.mhrdnats.gov.in వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం అదే వెబ్‌సైట్‌లో ఉన్న టీఎస్‌ఆర్టీసీని ఎంపిక చేసుకుని STLHDS000005 యూజర్‌ ఐడీ ద్వారా అప్రెంటీస్‌ పోస్టులకు దరఖాస్తు సమర్పించాలి. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను రెండు రోజుల్లో www.tsrtc.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందచేస్తామని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..
నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..
నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి